జ‌టాధ‌ర‌

బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకా
కిస్ క్యాచే పట్టరా
చాలు ఇంకా సింగిల్ లైఫే
మింగిలౌదాం పదరా

బ్యాచిలర్‌గా ఎన్నాళ్లింకా
కిస్ క్యాచే పట్టరా
చాలు ఇంకా సింగిల్ లైఫే
మింగిలౌదాం పదరా

చుట్టుకున్న చెంగే జారే
పట్టుకొమ్మని నిన్నే కోరే
హిట్టు బొమ్మే నీది నాదని
పోస్టర్ కొట్టరా

ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా
ట్రెండ్ సెట్ చెయ్య్
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా
ట్రెండ్ సెట్ చెయ్య్
క్షణాల్లో.. క్షణాల్లో.. క్షణాల్లో..
వైరల్ అయ్యే మాదిరి…
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా
ట్రెండ్ సెట్ చెయ్య్
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా
ట్రెండే సెట్ చెయ్య్

నీ చూపు కరెంటే టెంపర్మెంటే
సర్రున పాకే నా ఒంట్లో
మన హార్ట్స్ కనెక్టే సోకుల నెట్టే
షాకే కొట్టే నిమిషంలో

స్వీట్ పెదాల తడి లిప్పు తాకేనే
వయసు తగలబడే ఫైర్‌లో
షేక్ హ్యాండ్ ఆ నడుమ్ షేప్‌తో
షేకాడనివ్వు రొమాన్స్‌లో

చల్ల చల్ల రాత్రి వేడెక్కనే మరి
నా చిన్ని చిన్ని చెంప పైనా ముద్దు మాధురీ
నువ్వు క్లోస్‌గా రా బేబీ
లూస్‌గా కాదే పిచ్చా టైట్‌గా ఇచ్చుకోవే హగ్ సుందరీ

ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా
ట్రెండ్ సెట్ చెయ్య్
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా
ట్రెండ్ సెట్ చెయ్య్
క్షణాల్లో.. క్షణాల్లో.. క్షణాల్లో..
వైరల్ అయ్యే మాదిరి… …
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా
ట్రెండ్ సెట్ చెయ్య్
ట్రెండ్ సెట్ చెయ్య్ పిల్లోడా
ట్రెండే సెట్ చెయ్య్

సంగీతం : రయీస్, జైన్, సామ్
సాహిత్యం : శ్రీ మణి
గాయ‌కులు : స్ఫూర్తి జితేందర్, రాజీవ్ రాజ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress