మ‌ద‌రాశి

సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే

ఏయ్‌..
ఏంట్రా..
క‌న్ను త‌డిసింది..
అలా గొంతూ వ‌ణికింది..
ల‌వ్‌ఫెయిల్యూర్ మ‌చ్చా..
అచ్చ‌..చ్చ‌..చ్చ‌..

బై లా..
ఇప్పుడు శోక‌మేగా మిగిలేది..
శోకం నీకు మాత్ర‌మే మాకు కాదు..
నువ్వు ఫుల్‌గా వైబ్‌తో పాడు..

సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే నౌ బందమ్మా
గెలుపుకు అడుగులు కదిలే..

లవంటూ జూలియట్టు హర్టు కిట్ట క్రాకు పెట్టు
సైడ్ పెట్టి పాట కట్టే వైబా..
కెవ్వంటే నైట్ మొత్తం పీస్ ఫట్టు ఫ్యూజు కొట్టు
దేవదాసు దారిపట్టే ట్రైబా..

పర్సె ఖాళీ పిల్లా
జీపే పనిజేస్తాల్లా
మనసే నీకే కట్టే బ్రైబా..
కర్ఫ్యూ నువ్వే పిల్లా
ఫ్రెండ్సు ఫోన్ జెస్తాల్లా
లవు కిస్సు ప్లసు హైపా..

సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే నౌ బందమ్మా
గెలుపుకు అడుగులు కదిలే..

వాట్.. ద‌న్ బీట్‌..

నన్ను రష్మిక క్యూటన్నా
లవ్ యు బేబీ అంటున్నా
తిరిగి కన్ను కూడా కలపనే
ఇటు మోగుతున్న అందాలు
తాకనంట వందేళ్లు
రాఖీ కట్టేయ్ పిల్లా అంటనే

టార్గెటు ఫిక్సు
దేఖను చిక్సు
మూవ్ ఆన్ అయ్యాక పక్క ఫ్లెక్సు
మార్కెటు తెలుసు
మైండ్ సెట్ మస్తూ
టాలెంట్ చూపిస్తే మనమే కింగ్స్‌

భలే! పర్సె ఖాళీ పిల్లా
జీపే పనిజేస్తాల్లా
మనసే నీకే కట్టే బ్రైబా..
కర్ఫ్యూ నువ్వే పిల్లా
ఫ్రెండ్సు ఫోన్ జెస్తాల్లా
లవు కిస్సు ప్లసు హైపా..

హే..సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే నౌ బందమ్మా
గెలుపుకు అడుగులు కదిలే..

వాట్ ద ఫిష్‌..

సంగీతం: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: శ్రీనివాస మౌళి
గాయకుడు: ధనుంజయ్ సీపాన

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress