ఏఐ కూడా ఊహించలేదుగా
ఇంతందాన్ని ఏం చెప్పినా..
యామ్ ఐ ఫాలింగ్ ఇన్ టు ద లవ్ అని స్టేటస్ పెట్టనా..
హెడ్ ఫోన్స్ ఏమో నీ చెవ్వులపైనా
మ్యూజిక్ నాలో మొదలైయేనా
ఫస్ట్ లవ్ సాంగ్ సిట్టింగ్స్ యేవో నాలో జరిగేనా..
శిల్పి ఎవరోయి.. శిల్పం వెనుక
తెలుపు చిరునామా నే.. సెల్ఫీ దిగుతా
షోరూముల్లో షోకేసు పీసులు
షాకయెటి అందానివా..
నిన్ను టచ్ చేసి బ్లాక్ అండ్ వైట్లు
రెయిన్బోలవ్వవా..
నీ పెదవుల్లో ఆ క్యూట్ మాటకి
బుక్కై ఉండిపోయనిలా
ఎంతందంగా ఫస్ట్ లవ్ ట్రాకే
టేక్ ఆఫ్ అయ్యేగా..
శిల్పి ఎవరోయి.. శిల్పం వెనుక
తెలుపు చిరునామా నే.. సెల్ఫీ దిగుతా
సాహిత్యం : శ్రీమణి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
గాయకుడు: యాజిన్ నిజార్