చూడవే నన్ను చూడవే
నా ముద్దుల బంగారు చంద్రకళ
నవ్వుతూ ఇట్ట నవ్వుతూ
నా గుండెను కూల్చావే చంద్రకళ
ఇంత గొప్ప అందమే…
చూడలేదే నే ఏనాటికి
నిన్ను కన్న తల్లికే…
నే మోక్కాలి ఆ కాళ్ళకి
ఇంతల..నే పొగిడితే
ఓ ముద్దయిన కరుణించవే…
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చావే చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చావే చంద్రకళ
పువ్వుల్లో వికసించే గంధం
ఏది పనికి రాదులే నీ ముందు
నీ కాళ్ల మువ్వల సద్దు
అది వినగానే ఉంటా నీ ముందు
కలలో నిన్ను తలుచుకుంటే
ఆ స్వర్గమే వచ్చే నా ముందు
దయచూపి కరుణించు నన్ను
నే వేచున్న నీ ఇంటి ముందు
నడిచేటి నెలవంకవా
నువ్వు మెరిసేటి జాబిల్లివా
కురిసేటి జడివానవా
నువ్వు రగిలేటి చలిమంటావా
ఇంత గొప్ప అందమే…
చూడలేదే నే ఏనాటికి
నిన్ను కన్న తల్లికే..
నే మోక్కాలి ఆ కాళ్ళకి
ఇంతల.. నే పొగిడితే
ఓ ముద్దయిన కరుణించవే…
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చావే చంద్రకళ
చూడవే నన్ను చూడవే
నా ముద్దుల బంగారు చంద్రకళ
నవ్వుతూ ఇట్ట నవ్వుతూ
నా గుండెను కూల్చావే చంద్రకళ
ఇంత గొప్ప అందమే…
చూడలేదే నే ఏనాటికి
నిన్ను కన్న తల్లికే…
నే మోక్కాలి ఆ కాళ్ళకి
ఇంతలా.. నే పొగడితే
ఓ ముద్దయిన కరుణించవే..
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చావే చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చవే చంద్రకళ
రచయిత : సంతోష్ వెంకి
పాడినవారు : సంతోష్ వెంకి
సంగీతం: రవి బస్రూర్