సంతాన ప్రాప్తిర‌స్తు

నాలో యేదో మొదలైందనీ..
నీతో చెలిమే రుజువైందనీ..
కనులే చెబితే.. మనసే వినదా
నిజమే అనదా…

ఆఆఆ…

నాలో యేదో మొదలైందనీ
నీతో చెలిమే రుజువైందనీ

ఏమైనదో.. ఏమైనదో.. నిను చూస్తూ మనసే మాయైనదో..
నీ ఊహలో మునిగున్నదో.. నిను కోరి వయసే హాయైనదో..

ఊరు కాని ఊరిలో వింత వేడుక..
ఊరుకోని గుండెలో లేదు తీరిక..
పడిగాపులే అలవాటుగా..
మారేంతగా మారానుగా..
నీ స్నేహమే యెద నిండగా…

నాలో యేదో మొదలైందనీ..
నీతో చెలిమే రుజువైందనీ..
కనులే చెబితే.. మనసే వినదా
నిజమే అనదా…

నాలో యేదో మొదలైందనీ
నీతో చెలిమే రుజువైందనీ
కనులే చెబితే.. మనసే వినదా
నిజమే అనదా…
ఆఆఆ…

ఏమైనదో ఏమైనదో.. నిను చూస్తూ మనసే మాయైనదో..
నీ ఊహలో మునిగున్నదో.. నిను కోరి వయసే హాయైనదో..
ఆఆఆ…

సాహిత్యం: శ్రీజో
సంగీతం: సునీల్ కశ్యప్
గాయకులు: దినకర్ , అదితి భావరాజు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress