రెట్రో

చుమ్మా.. ఏ సెంటు మ‌ల్లి
అమ్మా.. ఏ జాజి మ‌ల్లి
గుమ్మా.. ఏ బొండు మ‌ల్లి
ఏ ఏ నా బుజ్జ‌మ్మా.. బుజ్జ‌మ్మా..

సీసా న‌డుమిట్ట ఆ న‌డిసొచ్చానే యే
బామ్మ‌ర్ది..
పూసే పుట్టుమ‌చ్చా ప‌డిసచ్చానే యే బుజ్జ‌మ్మా..
మైదానం ఇరుక నీ మ‌న‌సే యే నా కెరుక‌..
ఓ మూర పూలేరా జారి సీర క‌ట్టెరా

ఏ సెంద్ర‌వంక నీకే సుట్టం..
వంద ర‌త్నాలు ఉండే వ‌ట్టం..
ఒళ్లు చూత్తే రంగుల రాట్నం..
సుక్క‌ల‌న్నీ ఇస్తానే క‌ట్నం..

ఏ పొట్టి..
చూడే చంద‌నసెక్క‌
అదే బొంగ‌రం లెక్క‌
మాటే తేనెల చుక్క‌..

మూతి ఉగాదిలే లేత గుమ్మాడి..
నిన్నే పెళ్లాడి.. ఏ త‌మ్ముడు పాడురా

చుమ్మా.. అమ్మా.. గుమ్మా.. యే బుజ్జ‌మ్మా..

చేతిలో చేయెలే నూరెళ్ల‌కు నీకు తోడులే
ఈ జ‌న్మ‌లో రాశివుందిలే జోడి నీవులే
నీ రంగు చ‌ల్లే నిండాల‌ని ముద్దు ముచ్చ‌టే
అంత‌ములే
ఏ నాటికి ఇద్ద‌రి ఒక్క‌ట‌ని..
ఏ బామ్మ‌రిది జ‌ర్రి ఎత్తి కోట‌

ఏ సెంటు మ‌ల్లి
ఏ జాజి మ‌ల్లి
ఏ బొండు మ‌ల్లి
ఏ బంగారు మ‌ల్లి
మైదానం ఇరుక నీ మ‌న‌సే ఏ నా కెరుకా
ఓ మూర పూలేరా జారి సీర క‌ట్టెరా

ఏ సెంద్ర‌వంక నీకే సుట్టం
వంద ర‌త్నాలు ఉంటే వ‌త్తం
ఒళ్లు చూత్తే రంగుల రాట్నం
సుక్క‌ల‌న్ని ఇస్తానే క‌ట్నం

ఏ బుజ్జ‌మ్మా…
చూడే చంద‌న సెక్క‌
ఆడే బొంగ‌రం లెక్క‌
మాటే తేనెల చుక్క.

మూతి ఉగాదిలే లేత గుమ్మ‌డి
నిన్నే పెళ్లాడి ఏ త‌మ్ముడు ఏమైనదిరా

చుట్టు మోత్తం చెన్నై ప‌ట్నం
ఏ బుజ్జ‌మ్మా…

ఎత్తి కొట్టు చుమ్మా
దంచి కొట్టు అమ్మ‌
వంచి కొట్టు గుమ్మ‌
అద‌రగొట్టు బుజ్జ‌మ్మా..
కొట్టు.. కొట్టు.. కొట్టు..కొట్టండ్రా..

సాహిత్యం : కాస‌ర్ల శ్యామ్
సంగీతం: సంతోష్ నారాయ‌ణ‌న్
గాయ‌కులు : సంతోష్ నారాయ‌ణ‌న్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress