రెయ్ రెయ్ రా రా
రెయ్ రెయ్ రా రా
అడ్డే లేని దారై రా రా
రెయ్ రెయ్ రా రా
రెయ్ రెయ్ రా రా
హద్దే లేని తీరై రా రా
దూకేటి జోరై రా
పోరరేటి పోరై రా
నీలో ఆరు నూరై రా
మందళ్లొంచి వేరై రా
భయం పీకి పారేయ్ రా
సిగ్గుంటే సీరై రా
జై కొట్టేటి పేరై రా
నీ రాక చూసి లోకం చేసే
హోరై హోరై హోరై రా రా
రెయ్ రెయ్ రా రా
రెయ్ రెయ్ రా రా
అడ్డే లేని దారై రా రా
రెయ్ రెయ్ రా రా
రెయ్ రెయ్ రా రా
హద్దే లేని తీరై రా రా
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకో కోయలా
నువ్వు నిన్నే నీ లోపల
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా
నిన్నటి లాగే
రేపు ఉన్నదంటే
ఈ రోజేం పీకావనే
నీ అయ్య వడ్డి
నీ బిడ్డ కడితే
నువ్వు ఏమి పొడిచావనే
మొండెంలో తల దించేటట్టైతే..
మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసేయ్
నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసేయ్
రెయ్ రెయ్ రా రా
రెయ్ రెయ్ రా రా
అడ్డే లేని దారై రా రా
ఆట అనుకోకోయ్
ఆటంటే బతుకోయ్
నీ ఆట బతకాలిరోయ్
మాట అనుకోకోయ్
గెలుపంటే వెలుగోయ్
గెలుపై నువ్వు వెలగాలిరోయ్
మండే గుండె నీలో లేదంటే..
కాలు చేయి ఉన్నా లేనట్టే..
నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే..
రెయ్ రెయ్ రా రా
రెయ్ రెయ్ రా రా
అడ్డే లేని దారై రా రా
రెయ్ రెయ్ రా రా
రెయ్ రెయ్ రా రా
హద్దే లేని తీరై రా రా
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకో కోయలా
నువ్వు నిన్నే నీ లోపల
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా
సంగీతం : A. R. రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గాయకుడు : A.R. రెహమాన్
