చూసేటి కళ్లుంటే జమీనంతా రంగుల గిల్క
పాడేటి నోరుంటే జమానంతా రంగుల పల్క
ఆడేటి కాళ్లంటే ఆస్మానంతా రంగు రంగుల చిల్క
హి ఈజ్ ద మ్యాన్, టేక్ ది కలర్ ఆఫ్ లైఫ్ హే..!
రంగు రబ్బ రబ్బ అంటుంది… రంగు బర్ సే
బర్ సే బర్ సే బర్ సే బర్ సే బర్ సే
గుండే షబ్బ షబ్బ అంటుంది… రంగు బర్ సే
బర్ సే బర్ సే బర్ సే బర్ సే బర్ సే
ఓ ఓ ఓ ఓఓ…
గాల్లో ఒళ్లు తేలిపోతుంటే రంగు బర్ సే
బర్ సే బర్ సే బర్ సే హెయ్ బర్ సే
గల్లి పోరగాళ్లు గంతేస్తే రంగు బర్ సే
బర్ సే బర్ సే బర్ సే హే బర్ సే
ఏ హలో హలో సబ్ చలో చలో
అప్ గలేమిలో ఇది రంగోళి
నషాకరో యా నిషాకరో
అరె మస్త్ మస్త్ మస్తుగుంటే రంగోళి
లీ హోలీ…లీ హోలీ
హేయ్..!రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ
రంగు రబ్బ అంటుంది రంగు బర్ సే
బర్ సే బర్ సే బర్ సే బర్ సే బర్ సే… ఓయ్
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్ సే
బర్ సే బర్ సే బర్ సే బర్ సే బర్ సే
హెయ్ కత్తిచూపే… ఎద కోసే ఎరుపు
కొంటె నవ్వే విరబూసే… తెలుపు తెలుపు
గిచ్చావంటే నా చెంపే… నలుపు నలుపు
మెచ్చావంటే నా బతుకే… పసుపు పసుపు
చుట్టపు చేతులతోని నడుమంతా చుడ్తావా
పట్టెపు మంచం పైన నే పచ్చి ముద్దవుతా
రాతిరి ఒంటరిగొచ్చి ఒళ్లంతా తడిమావా
రంగుల విల్లుని కానా నీ చేత..
లీ హోలీ… లీ హోలీ… హోయ్
రేసు గుర్రా రేసు గుర్రా…
రేసు గుర్రం నిద్రలేచింది రంగు బర్ సే
వయసు తాచుపాము బుస్సంటే రంగు బర్ సే
హేయ్ అమ్మంటేనే మన ప్రాణం రంగు
చంటిపాపే దైవానికి రంగు
దోస్తి అంటే త్యాగానికి రంగు
పుట్టి నూరే దేశానికి రంగు
హే.. నువ్వని నేనని తేడా కనిపించే దునియాలో
అందరిని ఒక్కటి చేసే ఈ పండగ రంగేరా
ఏ బతుకుని బద్దలు గద్దారిని పడగొట్టే
పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా
లీ హోలీ… లీ హోలీ
హేయ్ …! రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ… రంగు రబ్బ
రబ్బ అంటుంది రంగు బర్ సే
బర్ సే బర్ సే బర్ సే బర్ సే బర్ సే…ఓయ్
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బర్ సే
సాహిత్యంః సుద్దాల అశోక్ తేజ
గాయకులుః అమల్‌రాజ్, ప్రియా హిమేష్
సంగీతంః దేవీ శ్రీ ప్రసాద్