దె కాల్ హిమ్ ఓజీ

రైజ్ ఫర్ ది వారియర్
బౌ టు ది సేవియర్
లీడర్ హీ కాంకరర్
కింగ్ అండ్ ది లార్డ్

రైజ్ ఫర్ ది వారియర్
బౌ టు ది సేవియర్
లీడర్ హీ కాంకరర్
కింగ్ అండ్ ది లార్డ్

రైజ్ ఫర్ ది వారియర్
బౌ టు ది సేవియర్
లీడర్ హీ కాంకరర్
కింగ్ అండ్ ది లార్డ్

రైజ్ ఫర్ ది వారియర్
బౌ టు ది సేవియర్
లీడర్ హీ కాంకరర్
కింగ్ అండ్ ది లార్డ్

హీ నాట్ ఆన్ ది టేమ్
బర్నింగ్ త్రూ ది బ్లేమ్
రైనింగ్ ఆన్ ఫ్లేమ్
విన్నర్ ఇన్ ది గేమ్

గన్స్ అండ్ రోజెస్
దే గోన్నా బీ విష‌స్
ద డెవిల్ కలర్డ్ గ్లాసెస్
ఓ దే షో యూ ది బ్రూసెస్

గన్స్ అండ్ రోజెస్
వీ గాట్ ది ఉజీస్
గ్యాంగ్‌స్టా కమింగ్ వాకిన్ త్రూ ది ఫైర్‌స్టార్మ్ రేజెస్

గన్స్ అండ్ రోజెస్
కికింగ్ ది అసెస్
రెబెల్ ఇన్ ది బ్లాక్ టై.. రెబెల్ అండ్ రోజెస్

గన్స్ అండ్ రోజెస్
వ్రెక్కిన్ పోజర్స్
బెటర్ గెట్ యూ రన్నిన్ కాజ్ ది గ్యాంగ్‌స్టర్ చేజెస్

అండ్ బై ది వే.. గెట్ అవే.. ఫార్ అవే.. ఫ్రం ది వే
ఆన్ యోర్ టోస్ టర్నింగ్ టు డికే
యూ బెటర్ ప్రే, రైట్ అవే, హీ డోంట్ ప్లే అండ్ నో వే
క్రాస్ ది లైన్ గెట్స్ యూ డెత్ టుడే
డూ నాట్ డిలే, హీ డోంట్ ప్లే, టర్న్ అవే, రన్ అవే
గాట్టా పే వెన్ ది ట్రిగ్గర్ సే
కాల్ ఇట్ అ డే బై ది గ్యాంగ్ ఇన్ ది వార్ దాట్స్ ది కింగ్ ఆఫ్ ది ఫ్రే..

ఫేల ఫేల వరస ఊచకోత
వినపడే బరిలో చావుమోత
మరిగేరో నిబి ద రక్తమంత

హుట హుటి పరారట అకట
వదరైతే పొగరు కారుకుత
చనకుతు చెరిపే నుదుటి రాత

ఒదగని కథ‌న మేటి జోత
కటారుల కవాతుల యెదుట

దద్దరిల్లె దిక్కులంత
పిక్కటిల్లె రిక్కలంట
కట్టగట్టి ముట్టబెట్టేదెవరట

రెచ్చగొట్టి ముట్టడిస్తే
ఎట్టకెల్ల కట్టడిస్తే
డొక్కా చీల్చి
డోలు కట్టె యముడట

దద్దరిల్లె దిక్కులంత
పిక్కటిల్లె రిక్కలంట
కట్టగట్టి ముట్టబెట్టేదేవరట

రెచ్చగొట్టి ముట్టడిస్తే
ఎట్టకెల్ల కట్టడిస్తే
డొక్కా చీల్చి
డోలు కట్టె యముడట

మొదలట వేట, అతనిది కోట
అతనోక తూట, రెగ్గు తెల్చే అగ్గి ఓజీ!
మొదలట ఆట, ఎడతేగ వేట
నరకపు బాట, పట్టు పట్టి కొడ్తే ఓజీ!

నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా
శత్రువును యెంచితే మొదలు వేట
చూపు గాని విసిరితే ఓర కంట
డెత్ కోట కన్‌ఫర్మ్ అంట

ఎవ్వరికీ అందదు అతని రేంజ్
రెప్ప తెరిచెను రగిలే రివెంజ్
పవర్ అండ్ పొగరు ఆన్ ది సేమ్ పేజ్
ఫైర్ స్టార్మ్ లాంటి రేజ్

తెలుగు సాహిత్యం : విశ్వ వేమూరి
రాప్ సాహిత్యం : అద్వితీయ
సంగీతం :
థమన్ ఎస్
గాయ‌కుడు : హర్ష డి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress