ఓ భామ అయ్యో రామా

రంగుల రాట్నం మీదే తిప్పిన‌ట్టు..
రైలు ప‌ట్టాలే కొంచెం త‌ప్పిన‌ట్టు..
గుండె బిగ్గు బిగ్గుమంటుంటాదే నువ్వు వ‌స్తే..
అయినా ముద్దుగానే అనిపిస్తాదే నిన్ను చూస్తే
సీమ‌పాకాయ‌వే పిల్ల పిల్ల సేతిలో పేలితే ఎల్లా
సీదా స‌దా పోర‌డి ఈ జీవిత‌మే ఏమైపోద్దో నీ వాళ్ల‌

వ‌య్యారి వెయ్యొసారి అయ్యా నేనే బ‌లి
అమ్మోరు త‌ల్లి ఇంకా తీర‌దా ఆక‌లి
నెక్స్ట్ ఏమి చేస్తావ‌న్న‌దెప్పుడు మిస్ట‌రీ
అయినా నీ వెంటే వ‌స్తున్నానే ఏంటో మ‌రి…

ఎలాగుండే వాడ్నే ఎలాగైపోయానే
ఎర్ర‌క్క‌పోతునే ఇరుక్కునోయానే…
ఎలాగుండే వాడ్నే ఎలాగైపోయానే
ఎర్ర‌క్క‌పోతునే ఇరుక్కుపోయానే…

అరెరెరే వెన్ను అదిరే కుడి క‌న్ను అదిరే
త‌మ‌రి వాళ్ళ మా నిద్ద‌ర‌లు చెదిరే
అప్ప‌ద‌ప్ప‌జెప్ప త‌డ‌బ‌డుతూ చేతికిల‌బ‌డుతూ
చెలిమిలాంటిదేదో కుదిరే

ఓ భామా అయ్యో రామా నేనేం చేశాన‌మ్మా
అందం మా బాల్యం క‌లిపి క‌నిపిస్తావేంట‌మ్మా…
తెలియ‌వు గుండెపోటులే అస్స‌లే
నిన్ను క‌ల‌వ‌క మునుపే…
మ‌నుషులు కోతి జాత‌నే రుజువుని
త‌మ‌రి చేష్ట‌లు తెలిపే

వ‌య్యారి వెయ్యొసారి అయ్యా నేనే బ‌లి
అమ్మోరు త‌ల్లి ఇంకా తీక‌దా ఆక‌లి
నెక్స్ట్ ఏమి చేస్తావ‌న్న‌దెప్పుడు మిస్ట‌రీ
అయినా నీ వెంటే వ‌స్తున్నానే ఏంటో మ‌రి..

ఎలాగుండే వాడ్నే ఎలాగైపోయానే
ఎర్ర‌క్క‌పోతునే ఇరుక్కునోయానే…
ఎలాగుండే వాడ్నే ఎలాగైపోయానే
ఎర్ర‌క్క‌పోతునే ఇరుక్కుపోయానే…

సాహిత్యం: శ్రీ‌హ‌ర్ష ఈమ‌ని
సంగీతం: రాధ‌న్‌
గాయ‌కుడు: శ‌ర‌త్ సంతోష్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress