ఓ భామ అయ్యో రామ

తారే.. తారేనా.. త‌రేరా.. మావ‌..

ఓ మెరుపులా చిందులే ఎయ్యరా
మన్ను మిన్ను కూడా మురిసిపోయేలా
నీ స్టెప్ కే డప్పులే ఆధారగా
ఫుల్లు ఇరగదియ్యి డిస్కో దివానా

మైఖేల్ జాక్సనే మళ్ళీ పుట్టినట్టుగా
మాసు బీటుకే ఎగిరే దూకరా
ఉన్న చోటనే ఒళ్ళు మురిసినట్టుగా
మంట లేకనే ఉడుకు పుట్టగా..

గ‌ల్లి గ‌ల్లి గ‌ల్లి గల్లి గ‌ల్లి స్టెప్పే
లొల్లి లొల్లి లొల్లి లొల్లి లొల్లి బెట్టే డ‌ప్పే

ప‌ట్టు ఇగో నీళ్లు తెచ్చాను తాగు..
నాకోసం ఇంత ప‌రేషాన్ అవుతున్న‌వుగా..

ఏక్ దో తీన్ చార్ వెయ్యరా బార్ బార్
సందే ఇయ్యక తకదిమి తా
పాంచ్ చే సాత్ ఆట్ ధన ధన గోలీమార్
చూసుకో మందిలో రాదా కేరింత

రాకైనా ఫోకైనా చింపి పడేయ్ రా
నీ దమ్ము ఏక్ దమ్ము దుమ్ము దుమార
అలలు దూకినట్టు అడుగులేయాలా
చెమట చుక్కలైన చిందులెయ్యాలా
చూసే కళ్ళలోన జోషు పుట్టేలా
వేసే డాన్స్ చూసి ఈలా కొట్టేలా

బోలో బోలోరే గణపతి బప్పా
డజ్ బక్సుల్లో లేదు గొప్ప
బోలో బోలోరే గణపతి బప్పా
ఊపే నీలోనే ఉంటే తప్ప

ఇదెక్కడి మాసు రా మామ..

గ‌ల్లి గ‌ల్లి గ‌ల్లి గల్లి గ‌ల్లి స్టెప్పే
లొల్లి లొల్లి లొల్లి లొల్లి లొల్లి బెట్టే డ‌ప్పే
గ‌ల్లి గ‌ల్లి గ‌ల్లి గల్లి గ‌ల్లి స్టెప్పే
లొల్లి లొల్లి లొల్లి లొల్లి లొల్లి బెట్టే డ‌ప్పే

గ‌ల్లి గ‌ల్లి గ‌ల్లి గల్లి..

సంగీతం: రాధన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గాయకులు: సుహాస్, శ‌ర‌త్ సంతోష్‌, రాధ‌న్‌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress