ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
మీకెందుకింత పంతం…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
వినండి కొంచం…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
ఎంతంత కష్టం…
ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్…
వీడంతటోడు ఏ ఊర్లో లేడు..
ఓసారీ గూగుల్ తిరగేసి చూడు..
వయసు కాదు.. మనస్సు చూడు..
ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
చక్కని చందురుడు..
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
చలించి చూడు..
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
మంచోడు వీడు..
ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్…
రెండు యుగాలు పట్టింది చూడు..
శ్రీరాముడు మళ్లీ వీళ్లా పుట్టాడు..
ఈ ఈడు జోడు… హెవెన్లో మేడు…
ప్లీజ్… ప్లీజ్… ప్లీజ్…
మీరే గాని సరే అంటే ఎదురు కట్నమిస్తాడు..
వద్దు అంటూ వొగ్గేస్తున్నా ఆగిపోడు..
పిల్లాడు… తల్లడిల్లిపోతాడు…
జాలిపడరా… పంతమే విడరా…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
హిస్ లవ్ ఈజ్ లైక్ యన్ ఓషన్..
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మామ్…
దేర్ ఈజ్ నో ఫిక్షన్..
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మామ్…
హీస్ లిమిటెడ్ ఎడిషన్..
ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్… ప్లీజ్ మేమ్…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
ప్లీజ్ ప్లీజ్ మేమ్…
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేమ్…
సంగీతం : లియోన్ జేమ్స్
సాహిత్యం : శ్రీ హర్ష ఈమని
గాయకులు : అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాస్, సాయిశరణ్, రేష్మా శ్యామ్, హరిప్రియ, లవితా లోబో
