నా మావ పిల్లనిత్తానన్నడే
నేనే నెత్తి మీద బెల్లమెట్టి
అయితనిక అల్లుడే
నా మావ పిల్లనిత్తానన్నడే
పద వొళ్ళో నిన్ను కుకోబెట్టి
గుర్రమింక ఎక్కుడే
కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే
నీలా నన్ను చూసి పట్టపగలే
కలలెన్నో కంటారే
యువరాణి లాగా నన్ను పెంచారే
నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే..
జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క
జగిట జగిట జగిట
జగిట తప్పెట్లింకా ఆవ్..
జగిడ జగిడ జగిడ
జగిడ జగిడ జగిడ జజక్క
జగిడ జగిడ జగిడ
జగిడ తన్నులింకా హో..
నా మావ పిల్లనిత్తానన్నడే
నేనే నెత్తి మీద బెల్లమెట్టి
అయితనిక అల్లుడే
నా మావ పిల్లనిత్తానన్నడే
పద వొళ్ళో నిన్ను కుకోబెట్టి
గుర్రమింక ఎక్కుడే
కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే
నీలా నన్ను చూసి పట్టపగలే
కలలెన్నో కంటారే
యువరాణి లాగా నన్ను పెంచారే
నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే..
జట్టు కట్టుకు వద్దాం వద్దాం
పట్టుబట్టలు తెద్దాం తెద్దాం
ఎప్పుడెప్పుడు అంటూ ఉన్నాం బావయ్యా
పులా బుట్టలు మొత్తం మొత్తం
పండ్ల బుట్టలు సిద్ధం సిద్ధం
గొళ్ళేమెప్పుడు పెట్టేత్తావు ఏవయ్యా
గాజువాక గాజులెట్టి
సిరిపురం సీరకట్టి
రెళ్ళు ఈదీ పూలు పెట్టి
అత్త ఇంటి బాట పట్టి
భీమిలికి రాయే బుజ్జి
నాటు పడవ తోలుకొచ్చి
పాల గ్లాసు చేతికిత్తే
ఆడుకుంటా గిల్లిగిచ్చి
అల్లాటప్పా పిల్లదాన్ని కాదు సూడబ్బి
నీలాంటోన్ని సేతులకు చిక్కను రబ్బి
పెళ్లన్నయిపోతానని ఆశలొదబ్బి
ఏ గొళ్ళెం నీకు నాకు లేదు ఎల్లిపోరబ్బి
ఆ సన్న నడుం తిప్పుతుంటావు
గోలీసోడాలా ఉంటవు
నాపై పొంగే నీ ప్రేమను దాచేయొద్దే
మా అయ్యా.. మా అయ్యా పిల్లనిత్తానన్నడా
నిన్నే కొంగుకే ముడి ఏసుకొని ఏలు పట్టనిత్తాన
మా అయ్యా పిల్లనిత్తానన్నడా
కన్నె సోకునంతా మూటగట్టి పోకిరోనికిత్తాన
కంటిపాప లాగా నిన్ను సూత్తనే
నిన్నే కట్టమేది పెట్టకుండా పల్లకిలో మోత్తానే
నీకు నాకే రాసిపెట్టి ఉందమ్మి
నీ ఇంటి ముందే టెంటు ఏసీ దేవదాసై ఉంటానే
జగిట జగిట జగిట
జగిట జగిట జగిట జజక్క
జగిట జగిట జగిట
జగిట తప్పెట్లింకా ఆవ్..
జగిడ జగిడ జగిడ
జగిడ జగిడ జగిడ జజక్క
జగిడ జగిడ జగిడ
జగిడ తన్నులింకా హో..
సంగీతం: హారిస్ జయరాజ్
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గాయకులు : కారుణ్య, రంజిత్, హరి ప్రియ