మిస్ట‌ర్ ఎక్స్‌

హయ్యయ్యో మనసే గిల్లిందిలే
చూపుల్తో చురుక్కుమన్నదే
హయ్యయ్యో గొడవలైయ్యే గుండెలో
హయ్యో నవ్వే చంపేసే

అమ్మడు నీ మాయల్లో
కమ్మిన మైకలెన్నో
రమ్మనే కనుసైగలో
ఝుమ్మంది నిజమే

చెలియా ప్రియా సఖియా
నువ్వే వరమై తాకే మహి మహిమ
కలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..
వలయ నా హృదయం లయలే
దోచే చిలిపి మరు జన్మ
కాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ

చెలియా ప్రియా సఖియా
నువ్వే వరమై తాకే మహి మహిమ
కలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..
వలయ నా హృదయం లయలే
దోచే చిలిపి మరు జన్మ
కాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ

ప్రేమ… ప్రేమ… ప్రేమ…

సిరినువ్వైతే నీ మెరుపై మారనా..
జరి నువ్వైతే నీతోనే పారనా..
తీరే వీలే లేని.. ఆశే నీపై రాని..

గుండెలోన గోల గోల కురిపించినావే నీలా
నీ పేరే వింటుంటే..
ఉన్నపాటు ఉరుకుల పడి వచ్చే చినుకుల
నీతో నేనుంటే..
భూమి వెంటే నింగి నేల ఎదురుంగా నేనే వాలా
నువ్వై పోతుంటే..
సమయం సరిపోదే సరదాలే కంటుంటే…

అమ్మడు నీ మాయల్లో
కమ్మిన మైకలెన్నో
రమ్మనే కనుసైగలో
ఝుమ్మంది నిజమే

చెలియా ప్రియా సఖియా
నువ్వే వరమై తాకే మహి మహిమ
కలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..
వలయ నా హృదయం లయలే
దోచే చిలిపి మరు జన్మ
కాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ… ఆ…

చెలియా ప్రియా సఖియా
నువ్వే వరమై తాకే మహి మహిమ
కలయ నా కలయ బ్రతుకే కోరే చిరునామా..
వలయ నా హృదయం లయలే
దోచే చిలిపి మరు జన్మ
కాలం కడదాకా కలిసుండాలి… ప్రేమ

సంగీతం: ధిబు నినాన్ థామస్
సాహిత్యం: రాకేందు మౌళి
గాయకుడు: కపిల్ కపిలన్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress