ఓ పోరి దిల్‌దారు వయ్యారివే
నీ సూపు తల్వారుతో కొయ్యకే
గాడ్ ఏమో నీకు నాకు రాసుంటడే
మన జోడీ ఒకటైతే మ్యాడ్ ఉంటదే…
వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే
వెరే ప్లానెట్టా
ఇంత అందం యెట్ట
నాకెట్టా పడ్డావులే..
కళ్లో డ్యూయెట్టా
స్వీటీ చాక్లెట్టా
నా ఫేట్ మారిందిలే..
స్టెప్పులు వేసిందే
దినక్ దిన కొత్తగా నా గుండె
డప్పులు కొట్టిందే
దినకు దిన
పక్కాన నువ్వుంటే
నీ పేరు టాటూ లా రాయించనా?
మన పెయిరే హిట్ పెయిరే చేసేయానా?…ఆ
వైబ్ ఉంది బేబీ… వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే
సంగీతం : గౌర హరి
సాహిత్యం : కృష్ణకాంత్
గాయకుడు : అర్మాన్ మాలిక్
