జామ చెట్టు కాస్తాయ్ జామకాయలు.. జామకాయలు..
మామిడి చెట్టు కాస్తాయ్ మామిడికాయలు.. మామిడికాయలు..
అరె మల్లెచెట్టుకు పూస్తాయ్ మల్లెపువ్వులు.. మల్లెపువ్వులు..
బంతి చెట్టుకు పూస్తాయ్ బంతిపువ్వులు.. బంతిపువ్వులు..
జడలోన పెడతారు మల్లె చెండులు..
మెడలోన వేస్తారు పూలదండలు..
ముదిరిపోతుంటాయి బెండకాయలు..
మోజు పెంచుకుంటాయి ములక్కాయలు..
ఏది ఏమైనా కానీ.. ఎవరేమన్నా కానీ..
నీనీనీనీ.. ఢీఢీఢీఢీ..
నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దు పేరు బాగుందే స్వాతి రెడ్డి..
ఓ ముద్దు పెట్టుకుంటమే వచ్చి ఎక్కు బండి..
నీకు నేమ్ ఉంటాది
నాకు ఫేమ్ ఉంటాది
నీకు ఫిగర్ ఉంటాది
మాకు పొగరు ఉంటాది.. ఎయ్ ఎయ్ ఎయ్
తిరగని దేశం లేదు
ఎయ్యని వేషం లేదు
నడవని ఖండం లేదు
పెట్టని దండం లేదు.. అయ్ బాబోయ్
నా ముద్దు పేరు..హ నీ ముద్దు పేరు..
నీ ముద్దు పేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే ఎక్కు బండి
వస్తున్న వస్తున్న వస్తున్న
నా ముద్దు పేరు నా ముద్దు పేరు నా ముద్దు పేరు
నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
సెల్కేమో సిగ్నల్ ఉంటది
పెళ్ళికేమో లగ్గం ఉంటది
హే పిల్లకేమో సిగ్గు ఉంటది
దాన్ని గిల్లినమో లొల్లి పెడతది
లొల్లి లొల్లి..
నాకే లేంది తొందర ఏందీ
రెచ్చిపోయె రోజింకా ముందు ముందు ఉన్నది
నీకేముంది బాధర బంది దొరికినమో
జజ్జానకా జామయిపోతాది
నా ముద్దు పేరు.. వచ్చిందయ్యా వయ్యారి..
నా ముద్దు అబ్బాబ్బాబ్బాబ్బా..
నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి
నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి
నీ ముద్దు పేరు బాగుందే స్వాతి రెడ్డి
ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి…
పచ్చ ఎండుగడ్డి
వచ్చి ఎక్కు బండి
రచయిత : సురేష్ గంగుల
పాడినవారు : భీమ్స్ సిసిరోలియో, స్వాతిరెడ్డి యూకే
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్ సిసిరోలియో