కుబేర

ఏ.. వ‌న్ డే హీరో నువ్వే ఫ్రెండ్
నీ కోస‌మే డ‌ప్పుల్ సౌండ్
అస‌లు త‌గ్గకు అట్నే ఉండు
మోక్కుతారు కాళ్ళు రెండు

నిన్నే చూస్తున్నాది చూడు
ఊరు మొత్తం దేవుడు లాగా
వ‌న్ వే లో నా నువ్వేల్లినా
అప‌ర్ నిన్ను అంద‌ర్‌లాగా..

రథం మీదే నువ్వే అలాగా
దూసుకేల్తా ఉంటే అబ్బో య‌మాగా..
సీఎమ్ పీఎమ్ ఎదురే వ‌చ్చినా
నువ్వు స‌లామ్ కొట్టే ప‌నే లేదుగా

ముంద‌ర్ల‌గా అంత ఈజీగా
నిన్నే క‌లుసుకోలేరుగా
నీతో ఫొటో దిగాల‌న్నా
చ‌చ్చేటంత ప‌న‌వుతుందిగా

ఓ..ఓ..ఓ..
పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావ‌
అరే రాజాలాగా ద‌ర్జాగా
పోయిరా మావ
పోయిరా మావ పోయిరా మావ‌
పోయిరా మావ‌
అరే రాజాలాగా ద‌ర్జాగా
పోయిరా మావ

చూస్తూ.. చూస్తూనే మారిందే
నీ రేంజు ఈరోజునా
నిన్నే అందుకోవాలి అనుకుంటే
స‌రిపోదే ఈ నిచ్చెనా

సొమ్ములైనా సోకులైనా
త‌లోంచ‌వా నీ ముంద‌ర‌
నిన్నే కొనే ఐసా పైసా
ఈ లోక‌మ్ లోన యాడుందిరా..

నిన్నే తిట్టి గ‌ల్ల ప‌ట్టి
స‌తాయించే స‌రే లేదు రా

పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావ‌
మ‌హారాజా లాగా ద‌ర్జాగా
పోయిరా మావ‌..

నీతోటి మాటాడి గెలిచేటి
ద‌మ్మే ఈడా లేదేవ‌డికి
స్వ‌ర్గం అరె నీ జేబులో ఉంది
బాదే లేదు యెనాటికి

ఎయిరోప్లెన్ రాకెటు
నీ కాళ్ల‌కింద ఎగరాల్సిందే
ఎంతోడైనా త‌లే ఎత్తి
అలా నిన్ను చూడాల్సిందే

త‌లరాత‌నే చెరిపి మ‌ల్లా
రాసెస్కో నీకు న‌చ్చిందే

పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావ‌ ఓ ఓ
మ‌హారాజా లాగా ద‌ర్జాగా
పోయిరా మావ‌ హే

పోయిరా పోయిరా పోయిరా
పోయిరా పోయిరా మావ‌
పోయిరా మావ‌

అరె రాజాలాగా ద‌ర్జాగా
పోయిరా మావ‌ పోయిరా మావ‌

సాహిత్యం : భాస్క‌ర‌భ‌ట్ల
సంగీతం : దేవి శ్రీ ప్ర‌సాద్‌
గాయ‌కుడు : ధ‌నుష్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress