రోజు ఉండే గంటలు ట్వంటీ ఫోరే
బేబీ.. నువ్వు ఏ మూడులో ఉన్న అది మారదులే
నో టైం నో టైం అంటూ పరుగులు చాలే
బేబీ.. మై టైం మై టైం అంటూ ఎంజాయ్ కర్లే
ఎప్పుడో అక్టోబర్లో వచ్చే దసరా కోసం
ఇప్పుడి సంక్రాంతి మూడే మిస్ అవ్వకే
ఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్సు టెన్షన్ కోసం
ఇప్పుడి వీకెండ్ వైబే వేస్ట్ చేయాకే..
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
పంచువాలిటీకి మోడలే సూర్యుడే
నిమిషమైన ఎప్పుడు లేటుగా రాడులే
టైం టేబుల్ అస్సలు మార్చడే మార్చడే
అక్కడే ఆగిపోయాడులే..
హేయ్ గాలి వాటునేళ్లు మేఘమే మేఘమే
స్పీడు చూస్తే వాయు వేగమే వేగమే
ఉన్న చోటునస్సలు ఉండదే ఉండదే
భూమినంతా చుట్టి వస్తుందిలే
హే సన్ లాగా స్టట్యూలా ఉంటావా
క్లౌడల్లే ఎంజాయ్ చేస్తావా
ఏ రైడు కావాలో నీ గుండెనే అడగవే..
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
వాన చినుకులే చిటపట చిటపట
నేలజారితే పటపట పటపట
గొడుగు చాటుకే వెళ్లాకే టకటక
ఆడనివ్వు ఒంటిపైన తరికిట
హో తిరిగిరానిదే పైసానే పండగ
రంగులెయ్యవే దానికే నిండుగా
జ్ఞాపకాలు ఎంత గొప్పవో తీపివో
పొందలేనివాడికే తెలుసుగా..
ఈ మనసు ఓ తెల్ల పుస్తకమే
నింపేందుకుందొక జీవితమే
ఏ రోజు కారోజు ఓ పేజీ నింపడమే…
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లివ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
లెట్స్ లవ్ దిస్ మూమెంట్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీ మణి
గాయకులు : జస్ప్రీత్ జాస్