సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
పుట్టగానే బెమ్మముడి పెట్టేరో
వయసు తాకి జంట కట్టేరో
బతుకున్నంతా తోడులొన చూసేరో
అడుగు అడుగు మొదలు పెట్టేరో
కుందేటి చుక్క.. దరికే దొరికే
సూదంటూ ముక్క.. సరికే ఒరిగే
ఎహే సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలో.. సైలో.. సైలో.. సైలో..
వధువేమో స్టన్నింగ్ స్టన్నింగ్
వరుడేమో డాషింగ్ డాషింగ్
జనమంతా ఛీరింగ్ ఛీరింగే
కనుమకొండ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్
కపుల్ ఫుల్ బ్లషింగ్ బ్లషింగ్
కొత్త లైఫ్ స్టార్టింగ్ స్టార్టింగే
హే బుగ్గ చుక్క.. మెరిసింగ్ మెరిసింగ్
హ్మ్ ముక్కు పుడక.. మురిసింగ్ మురిసింగ్
మోగిందే.. డుమ్ డుమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
మోగిందే.. డుమ్ డుమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
పుట్టగానే బ్రహ్మముడి వేసారో..
వయసు తాకి జంట కట్టేరో..
బతుకున్నంతా తోడులోనే చూసేరో..
అడుగు అడుగు మొదలు పెట్టేరో..
కుందేటి చుక్క దరికే దొరికే..
సూదంటూ ముక్క సరికే ఒరిగే..
మోగిందే.. డుమ్ డుమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
మోగిందే.. డుమ్ డుమ్ సన్నాయ్ డోలే
ఆడిందే.. ఘాటే సయ్యాటే
కోటి కలల కాంతుల్లో
కష్ట సుఖం కోనల్లో
సంసారం సందడి సెయ్యాల..
పారాణి సిగ్గులన్ని మురిపాల పంటలయ్యి
పిల్ల జల్ల ఉరకలెయ్యాలా..
హ్మ్.. ముద్దు పించెం మురిసే మెరిసే..
ఏ పట్టే మంచం పిలిచే పొడిచే..
ఎహే సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలోరే లల్లై లల్లై లోరే
సైలోరే లల్లై లల్లై రే
సైలో.. సైలో.. సైలోరే..
సైలో.. సైలో.. సైలో..
సైలో.. సైలో.. సైలోరే..
సైలో.. సైలో.. సైలోరే..
సంగీతం : సాగర్ నాగవెల్లి
సాహిత్యం: క్రిష్ జాగర్లమూడి
గాయకులు: లిప్సికా భాష్యం, సాగర్ నాగవెల్లి, సోనీ కొమండూరి