హేయ్ పసి మనసే వినదసలే
మహిమీది నీదే నీద
హేయ్ తమ తనువే తగలగనే
తమకము పోనే పోదా..
ఏకాంతం ఈ పూట
ఆనందం ఈ చోట
మోహాలే నా నిండా
మౌనంగా నీతో ఉంటా..
హేయ్ పసి మనసే వినదసలే
మహిమీది నీదే నీద
హేయ్ తమ తనువే తగలగనే
తమకము పోనే పోదా..
నీ గాలే.. చలి పెంచేలే
నీ గాలే.. చలి పెంచేలే
మోహాలే నను మించేలే
నా కొరికే మన్నించవా…
కౌగిళ్లకే వచ్చేయవా…
కౌగిళ్లకే వచ్చేయవా…
వచ్చేయవా.. వచ్చేయవా…
వా వా వా..ఆ…
ఏకాంతం ఈ పూట
ఆనందం ఈ చోట
మోహాలే నా నిండా
మౌనంగా నీతో ఉంటా..
సంగీతం : జాను చంతర్
సాహిత్యం: కృష్ణకాంత్
గాయకులు: ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్‌కె