అలల్లే అలల్లే
స్వాగ్ తో కదిలే పొగరే నువ్వు డ్యూడ్
ఎవర్రా ఎవర్రా
ఎగబడు కథరా
తమరే కదా డ్యూడ్
డ్యూడ్- నువ్వు
టెన్ థౌజండ్ ఆరతో ఉంటూ
అడ్డొచ్చే నీ చిక్కులకు చెప్పేవా చెక్
ఎప్పటికీ తగ్గదనిదా కిక్
డ్యూడ్
నిన్ను మించిన డ్యూడ్
నేడు లేడు, అసలు రాడు, జస్ట్ అనదర్ పర్సన్ కై చూడు,
కనపడదే హిస్టరీ లో వాడు
బూమ్ బూమ్ బూమ్
సౌండ్ అయ్యో
నీ పవరూ
భూగోళం గుండెల్లో
ఫుల్ శివరూ
ఎన్నెన్నైనా టెల్లు
నీ పై నెగ్గే వారే నిల్లూ
రాజాధి రాజైన
రా వర్షన్ రావణ…
బూమ్ బూమ్ బూమ్
సౌండ్ అయ్యో
నీ పవరూ
భూగోళం గుండెల్లో
ఫుల్ శివరూ
ఎన్నెన్నైనా టెల్లు
నీ పై నెగ్గే వారే నిల్లూ
రాజాధి రాజైన
రా వర్షన్ రావణ…
అంతు లేని ప్రేమను
లోపల దాచుకునే
తంతు తేలనిదా!!!
గొంతు దాటి వెళ్లకా
ఆగిన ప్రేమను ఆపినదెవరట నేననా!!
నా మాటున బాధకు
మాటల క్యూరువా!
కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువా!
చేరువా చేరువా
అవుతున్న స్టారువా,
నా జత కాగలవా!! నా జత కాగలవా!!
నా మనసును నడిపిన తొలితొలి వెలుగువా!!!
తలపును తడిపిన తొలకరి చినుకువా!!
విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా!!
బూమ్ బూమ్ బూమ్
సౌండ్ అయ్యో నీ పవరూ
భూగోళం గుండెల్లో
ఫుల్ శివరూ
ఎన్నెన్నైనా టెల్లు
నీ పై నెగ్గే వారే నిల్లూ
రాజాధి రాజైన
రా వర్షన్ రావణ…
రే డమ్మీ పటాసా
నా చూర చూరా టెన్ థౌజండ్ వాలా హే
పెట్రేగే పప్పెట్‌లా
ఓ ఎగరకు
చల్ తు కౌన్ హై సాలా
ఐ’మ్ జస్ట్ చిల్లిన్ ఆయా కూల్ ఆహ్!
ఆయా హూ ప్రాపర్ స్టైల్ లా
లేద్రా జాలి,
నీ పాత్ర నేతితో క్లోజ్
బేటా, డౌట్-ఆహ్
ఇది యమ పోజ్
అలల్లే అలల్లే
బూమ్ బూమ్ బూమ్
సౌండ్ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్ శివరు
ఎన్నెన్నైనా టెల్లు,
నీ పై నెగ్గే వారే నిల్లు
రాజాధి రాజైన
రా వర్షన్ రావణ…
సంగీతం: సాయి అభ్యంకర్
సాహిత్యం: సనాపతి భరద్వాజ పాత్రుడు
గాయకులు : సాయి అభ్యంకర్, దీప్తి సురేష్, భూమి
