# సింగిల్
ఏఐ కూడా ఊహించలేదుగాఇంతందాన్ని ఏం చెప్పినా..యామ్ ఐ ఫాలింగ్ ఇన్ టు ద లవ్ అని స్టేటస్ పెట్టనా.. హెడ్ ఫోన్స్ ఏమో నీ చెవ్వులపైనామ్యూజిక్ నాలో మొదలైయేనాఫస్ట్ లవ్ సాంగ్ సిట్టింగ్స్ యేవో నాలో జరిగేనా.. శిల్పి ఎవరోయి.. శిల్పం వెనుకతెలుపు చిరునామా నే.. సెల్ఫీ దిగుతా షోరూముల్లో షోకేసు పీసులుషాకయెటి అందానివా..నిన్ను టచ్ చేసి బ్లాక్ అండ్ వైట్‌లురెయిన్‌బోలవ్వవా.. నీ పెదవుల్లో ఆ క్యూట్ మాటకిబుక్కై ఉండిపోయనిలాఎంతందంగా ఫస్ట్ లవ్ ట్రాకేటేక్ ఆఫ్ అయ్యేగా.. […]









