కుబేర
ఏ.. వన్ డే హీరో నువ్వే ఫ్రెండ్నీ కోసమే డప్పుల్ సౌండ్అసలు తగ్గకు అట్నే ఉండుమోక్కుతారు కాళ్ళు రెండు నిన్నే చూస్తున్నాది చూడుఊరు మొత్తం దేవుడు లాగావన్ వే లో నా నువ్వేల్లినాఅపర్ నిన్ను అందర్‌లాగా.. రథం మీదే నువ్వే అలాగాదూసుకేల్తా ఉంటే అబ్బో యమాగా..సీఎమ్ పీఎమ్ ఎదురే వచ్చినానువ్వు సలామ్ కొట్టే పనే లేదుగా ముందర్లగా అంత ఈజీగానిన్నే కలుసుకోలేరుగానీతో ఫొటో దిగాలన్నాచచ్చేటంత పనవుతుందిగా ఓ..ఓ..ఓ..పోయిరా పోయిరా పోయిరాపోయిరా పోయిరా మావఅరే రాజాలాగా దర్జాగాపోయిరా మావపోయిరా […]









