కన్నప్ప
తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తీయ్యా తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తీయ్యా మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినింతవరకు నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి నన్నింకొక నందిగా ముడేయ్యి నీ గాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా శివ శివ శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర […]