వకీల్‌సాబ్
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతాపరుగులు తీస్తావు ఇంటా బయట…అలుపని రవ్వంత అననే అనవంట…వెలుగులు పూస్తావు వెళ్లే దారంత…స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.గ.స… మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా…నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా…ప్రతి వరుసలోను […]