మదరాశి
సెలవిక సెలవిక సెలవే కన్నమ్మకనులకు తడి ఇక కరువే ఏయ్..ఏంట్రా..కన్ను తడిసింది..అలా గొంతూ వణికింది..లవ్‌ఫెయిల్యూర్ మచ్చా..అచ్చ..చ్చ..చ్చ.. బై లా..ఇప్పుడు శోకమేగా మిగిలేది..శోకం నీకు మాత్రమే మాకు కాదు..నువ్వు ఫుల్‌గా వైబ్‌తో పాడు.. సెలవిక సెలవిక సెలవే కన్నమ్మకనులకు తడి ఇక కరువేనీతో విల విల విల విల కథలే నౌ బందమ్మాగెలుపుకు అడుగులు కదిలే.. లవంటూ జూలియట్టు హర్టు కిట్ట క్రాకు పెట్టుసైడ్ పెట్టి పాట కట్టే వైబా..కెవ్వంటే నైట్ మొత్తం పీస్ ఫట్టు ఫ్యూజు కొట్టుదేవదాసు […]









