కె – ర్యాంప్
కలలే కలలే..కనులకి నువ్వు కనబడి కలలే కలలేకథలే మొదలే వివరములే తెలియాలే.. కలలే కలలే..కనులకి నువ్వు కనబడి కలలే కలలేకథలే మొదలే వివరములే తెలియాలే.. నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందేనీ చుట్టూ చుట్టూ తిరిగేలా చేసిందే..నా తోటే ఉండే మనసేనా మాటే వినకుందేనీ తోటే జట్టు కడుతోందే కడుతోందే.. అందాల మాయ కళ్ళే కాదా..ఊసులేవో నాలో పూసగుచ్చేలా..నన్నే అద్దంలో చూస్తుంటేనిన్నే చూపిస్తుందే..రోజంతా అద్దంతో ఇబ్బందే.. ఏయ్ నీ గుండె నాలోనే..అందంగా దాక్కుందేనా కొంచెం చోటైనా […]









