ఆంధ్రా కింగ్ తాలుకా
రంగు రంగు తారలన్నీతొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలాపైన లేని వెన్నెలంతానేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచు వాన నన్ను ముంచేనంటవాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంటఈ లోకమంతా నిన్ను చూసేనంటఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు తారలన్నీతొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలాఆ పైన లేని వెన్నెలంతానేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలో అన్ని ఆశలాఇంక ఎన్ని దాచినావో దాని లోపలఏ ఊహలో ఇలా తేలవే అలావింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా […]
ఆంధ్రా కింగ్ తాలుకా Read More »









