అగ్లీ స్టోరీ
వీరప్రేమా… వీరప్రేమా…వీరప్రేమా… వీర ప్రేమా…ప్రాణమే… ప్రాణమే… నువ్వంటే ప్రాణమే…నమ్మవే…. నమ్మవే… నా మాటే…సొంతమే… సొంతమే… నువ్వు నాకే సొంతమే…నవ్వినా… ఏడ్చినా… నీతోటే… యేయెయ్యి… కావాలి నువ్వే.. కాదనకు నన్నే…ఏ దిక్కునున్నా… నీ దిక్కు నేనే..నిన్ను చూడకుండా…నిమిషముండలేనే…ఒట్టు పెట్టుకున్నా… నా మీద నేనే…నిన్ను పెట్టుకున్నా… నా మీద నేనే… నిన్ను ఆశగా… ఎవడు చూసినా… కళ్ళు పీకుతానే…నువ్వు ఎవడితో… మాటలాడినా… వాడ్ని చంపుతానే…ఆకాశమే…. పట్టనంత…భూగోళమే… చాలనంత…ప్రేముంది నా… గుండెనిండా… గుండెనిండా…ఛీ కొట్టినా… ముద్దు పెట్టుకుంటా…గోలెట్టినా… కౌగిలించుకుంటా….నా ప్రేమకి… పిచ్చి […]









