లిరిక్స్

యుఫోరియా

ఓ..ఓ.. ఓ… ఓ.. ఓ..హో.. ఓ..ఓ.. ఓ… ఓ.. ఓ..రామ రామ రామ అంటూ రాగ‌మందుకోరామ గాథ సారం తెలిసేలా..కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్త‌నందుకో..గీత‌లోని భావం తెలిసేలా.. రామ రామ రామ అంటూ రాగ‌మందుకోరామ గాథ సారం తెలిసేలా..కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్త‌నందుకో..గీత‌లోని భావం తెలిసేలా.. మ‌నలోనే దైవం దాగుందిన‌డిపించే దీపం తానందిమ‌న దారే మారి పోతుంటేదరి చెర్చే గురువే తానైంది గురువంటే అమ్మేలే భూమి పైన బ్ర‌హ్మేలే..తను తోడుగా ఉంటే రోజు కొత్త […]

యుఫోరియా Read More »

ఘాటీ

సైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రేసైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రే పుట్టగానే బెమ్మముడి పెట్టేరోవయసు తాకి జంట కట్టేరోబతుకున్నంతా తోడులొన చూసేరోఅడుగు అడుగు మొదలు పెట్టేరో కుందేటి చుక్క.. దరికే దొరికేసూదంటూ ముక్క.. సరికే ఒరిగే ఎహే సైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రేసైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రే సైలో.. సైలో.. సైలో.. సైలో..వధువేమో స్టన్నింగ్ స్టన్నింగ్వరుడేమో డాషింగ్ డాషింగ్జనమంతా ఛీరింగ్ ఛీరింగే

ఘాటీ Read More »

త‌మ్ముడు

భూ అంటు భూతం వస్తే…భూ అంటు భూతం వస్తే… భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మాడిఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలిభూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మాడిఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలేపట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే..భయపడి అడుగు ఆపకే… భూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మాడిఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలిభూ అంటు భూతం వస్తే ఆగకే అమ్మాడిఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి చిక్కుబుక్కు

త‌మ్ముడు Read More »

కుబేర‌

పచ్చ పచ్చని చేల‌ల్లోపూసేటి పువ్వుల తావుల్లోనవ్వులు ఏరుతు నడిచేద్దాముచేతులు పట్టుకో నా కొడుకా.. కడుపున నిన్ను దాచుకునినీడల్లే నిన్ను అంటుకునికలిసే ఉంటా ఎప్పటికీనీ చేతిని వదలను నా కొడుకా.. పదిలంగా నువ్వు నడవాలేపది కాలాలు నువ్వు బతకాలేచందమామకు చెబుతున్నానిను చల్లగా చూస్త‌ది నా కొడుకా.. ఆకలితో నువ్వు పస్తుంటేనీ డొక్కలు ఎండిపోయేరాచెట్టు చెట్టుకి చెబుతున్నానీ కడుపు నింపమని నా కొడుకా.. నిద్దురలేక నువ్వుంటేనీ కన్నులు ఎర్రగా మారేరానీలిమబ్బుతో చెబుతున్నానీ జోల పాడమని నా కొడుకా.. మనుషికీ మనిషే

కుబేర‌ Read More »

కుబేర‌

అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. నమ్మేవాడిని అమ్మేయడం….మొక్కేవాడిని తొక్కేయడం..దొరికేవాడిని దోచేయడం..తల వంచేవాడిని ముంచేయడం.. యుగాల నుండీ..జరుగుతున్న కథ..యుగాంతమైనా మారిపోని కథ.. అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. వంతెన కట్టేదొకడు..దాన్ని దాటే వాడింకొకడు..నిచ్చెన వేసేదొకడు…పైపైకెక్కే వాడింకొకడు..ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం.. పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి

కుబేర‌ Read More »

క‌న్న‌ప్ప‌

జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథజనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథకనులారా మనసారా కనిన జన్మ ధన్యమేకదా.. ఈ కథతాండవం శివ తాండవం.. పార్వతీ పరమేశ్వరంకరుణాకర.. గంగాధర.. నీలకందర..శంకర.. శివ శంకర..శంకర.. అభయంకర.. జనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథజనులారా వినరారా కాళహస్తి గాథ.. శ్రీ కాళహస్తి గాథకనులారా మనసారా కనిన జన్మ ధన్యమేకదా.. ఈ కథతాండవం శివ తాండవం.. పార్వతీ పరమేశ్వరంకరుణాకర.. గంగాధర.. నీలకందర..శంకర.. శివ శంకర..శంకర..

క‌న్న‌ప్ప‌ Read More »

3BHK

కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చేకష్టాలే దాటే సుఖములనే తెచ్చేపూటకి ఓ పండగల ప్రతి రోజు తోచేఅనునిత్యం ఆనందం ఎదలో పూచే నలుదిక్కుల నలుగురము ఎగిరిపోతున్నాఒక గూటికి మరలా చేరే ప్రేమే మిన్నాఆహా ఇది చాలు… కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చేకష్టాలే దాటే సుఖములనే తెచ్చేపూటకి ఓ పండగల ప్రతి రోజు తోచేఅనునిత్యం ఆనందం ఎదలో పూచే ఆశకి హద్దులు లొంగులెగాలిని కంచెలు ఆపునాకన్నులు మోయని ఏ కల్లుండునాక్షణముకి ఒక‌ కోరిక అచ్చంగా నమ్మేది దీన్నికమనస్సు మాటనే విను

3BHK Read More »

అన‌గ‌న‌గా..

చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది..తుళ్లి తుళ్లి ఆడుకుంటూ ఏ చోట ఆగను అంది..నింగిలోని నీలిమేఘమేమి అన్నదిరాగాలు పాడుకుంటూ హాయిగాతేలి తేలి పొమ్మన్నదినాతో కలిసి రమ్మన్నదిగాలిలోన గువ్వలాగా నిను ఆడుకోమన్నది ఏలేలేలో ఏలేలేలోఏలేలే ఏలేలో ఏలేలేలోఏలేలేలో ఏలేలేలోఏలేలే ఏలేలే ఏలేలేలో ఎండా వానా వస్తూ ఉన్నాపగలూ రేయి అయిపోతున్నాసీతాకోక రెక్కల్లోనాఎగిరెళ్లె చిరు ఆశ చల్లారునా ఉన్నకొంత కాలమైనా నవ్వుతూ అలారంగు రంగు పూలలోని తేనె పాటనీపాడేస్తూ పూట పూట తియ్యగాసాగి సాగి పోవాలనిఆగి పోనే పోరాదనిఆరి రారో

అన‌గ‌న‌గా.. Read More »

థ‌గ్ లైఫ్

ఏం కావాలి నీకుకొద్ది కొద్దిగడుగుఇంకేం కావాలి నీకుస్వర్గం తేనా ఇలకుకల్లబొల్లి గుండెకన్ను గీటుతుందేకన్నె ప్రేమ నిండేకుండ వోలే ఉందే ఏం కావాలి నీకుకొద్ది కొద్దిగడుగుఇంకేం కావాలి నీకుస్వర్గం తేనా ఇలకు షుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీషుగర్ బేబీ అతుక్కుపోఅతుక్కుపోఅతుక్కుపో పోఅతుక్కుపో ఏం కావాలి నీకుకొద్ది కొద్దిగడుగుఏం కావాలి నీకుకొద్ది కొద్దిగడుగు కలియుగం ఇది కడలేరేనదిపగపై దండెత్తి పని పట్టవాఉరిగింది పులి చెదిరింది నదిఎదురొచ్చేటోరి బలమంతా బలినీ ఆయుధం వేయడమౌతదిఅది మార్చిన వేషమే

థ‌గ్ లైఫ్ Read More »

హరి హ‌ర వీర‌మ‌ల్లు

వజ్రదేహాయరౌద్ర రాధేయభ‌ద్రు రూపాయభద్రకాలీయదక్ష దీక్షాయఉగ్ర వ్యాగ్రాయత్రిపురనాశకాయక్షిప్ర దగ్ధాయ…హేహేహే…. ప్రళయకాల రుద్రుడల్లేతాండవించు భైరవంగగనమైనా భువనమైనాద‌ద్ద‌రిల్లు రౌరవంనిశినీ చీల్చు క్షిధ్రుడల్లేఉద్భవించు ఆయుధంరక్షకైనా శిక్షకైనాచొచ్చుకెల్లు రణధ్వనం ధిమిత ధిమిత ధిమిత యోధధిమిత ధిమిత ధిమిత క్రోధధిమిత ధిమిత ధిమిత శోధధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి సమర శంఖారావమల్లేఘీంక‌రించు ఆగ్రహంవైరమైన శౌర్యమైనామ్రోగు మరణ మృదంగంజూలు దుళుపు సింహమల్లేహుంకరించు పౌరుషంవ్యూహమైన యుద్ధమైనఎగురు విజయ పతాకం ధిమిత ధిమిత ధిమిత మహితధిమిత ధిమిత ధిమిత అవితధిమిత ధిమిత ధిమిత అజితధిమి ధిమి ధిమి

హరి హ‌ర వీర‌మ‌ల్లు Read More »

Powered by WordPress