త‌రుణ్ భాస్క‌ర్‌-ఇషా రెబ్బా ప్రేమ‌లో ఉన్నారా? పెళ్ళి ఖాయమైనట్టేనా?

పెళ్లిచూపులు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌.. అమీతుమీ హీరోయిన్ ఇషా రెబ్బా సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఒక‌టి కానున్నారా? వీరి ప్రేమ పెండ్లి దాకా వెళ్ల‌నుందా? అవున‌నే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. గోల్డెన్ చీరలో ఇషా రెబ్బా, ప‌ట్టు పంచెలో త‌రుణ్ భాస్క‌ర్ ఆ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. త‌రుణ్ భాస్క‌ర్ త‌న త‌ల్లిని కూడా తీసుకొని ఆ దేవుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఈ ముగ్గురు క‌లిపి గుడి బ‌య‌ట‌కు క‌లిసి వ‌చ్చారు. ఆ త‌ర్వాత సెల్ఫీల‌తో […]

త‌రుణ్ భాస్క‌ర్‌-ఇషా రెబ్బా ప్రేమ‌లో ఉన్నారా? పెళ్ళి ఖాయమైనట్టేనా? Read More »