యుఫోరియా
ఓ..ఓ.. ఓ… ఓ.. ఓ..హో.. ఓ..ఓ.. ఓ… ఓ.. ఓ..రామ రామ రామ అంటూ రాగమందుకోరామ గాథ సారం తెలిసేలా..కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో..గీతలోని భావం తెలిసేలా.. రామ రామ రామ అంటూ రాగమందుకోరామ గాథ సారం తెలిసేలా..కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో..గీతలోని భావం తెలిసేలా.. మనలోనే దైవం దాగుందినడిపించే దీపం తానందిమన దారే మారి పోతుంటేదరి చెర్చే గురువే తానైంది గురువంటే అమ్మేలే భూమి పైన బ్రహ్మేలే..తను తోడుగా ఉంటే రోజు కొత్త […]