వంటగది

ఐర‌న్ పాల‌క్‌.. అహ్ ఉల్లికారం.. విత్ రైస్ అండ్ రోటీ!

కావాల్సిన‌విఃపాల‌కూరః మూడు క‌ట్ట‌లుఉల్లిగ‌డ్డ‌లుః 3 (చిన్న‌వి)వెల్లుల్లిపాయ‌లుః 10 రెబ్బ‌లుకారంః ఒక టేబుల్‌స్పూన్ఆవాలుః అర టీస్పూన్జీల‌క‌ర్రః పావు టీస్పూన్శ‌న‌గ‌ప‌ప్పుః పావు టీస్పూన్మిన‌ప‌ప‌ప్పుః పావు టీస్పూన్ఎండుమిర్చిః 4క‌రివేపాకుః ఒక రెమ్మ‌ప‌సుపుః చిటికెడుధ‌నియాల‌పొడిః పావు టీస్పూన్నూనె, ఉప్పుః త‌గినంత‌ త‌యారీఃస్టెప్ 1ః పాల‌కూర‌ను వీలైనంత చిన్న‌గా క‌ట్ చేసుకొని క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. కాడ‌లు ముదురు ఉంటే వాటిని క‌ట్ చేయొద్దు.స్టెప్ 2ః మిక్సీజార్‌లో ఉల్లిపాయ ముక్క‌లు క‌ట్ చేసి వేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు, కారం, ఉప్పు వేసి మ‌రీ […]

ఐర‌న్ పాల‌క్‌.. అహ్ ఉల్లికారం.. విత్ రైస్ అండ్ రోటీ! Read More »

పిల్ల‌ల‌కోసం ఇంట్లోనే భ‌ళా అనిపించే హెల్తీ బ‌నానా బ్రెడ్‌!

కావాల్సిన‌వి : అర‌టిపండ్లు : 3బ్రౌన్ షుగ‌ర్‌ : ఒక క‌ప్పునూనె : అర క‌ప్పుకొబ్బ‌రి నూనె : అర క‌ప్పువెనీలా ఎసెన్స్ : ఒక టీస్పూన్గోధుమ పిండి : 1 1/2 క‌ప్పులుబేకింగ్ సోడా : అర టీస్పూన్బేకింగ్ పౌడ‌ర్ : అర టీస్పూన్దాల్చిన పొడి : అర టీస్పూన్ఉప్పు : త‌గినంత త‌యారీ : స్టెప్ 1ః ఒక గిన్నెలో అర‌టి పండు ముక్కులు, బ్రౌన్ షుగ‌ర్ వేసి మాష‌ర్‌తో బాగా గుజ్జులా చేసుకోవాలి.స్టెప్

పిల్ల‌ల‌కోసం ఇంట్లోనే భ‌ళా అనిపించే హెల్తీ బ‌నానా బ్రెడ్‌! Read More »

చల్ల చల్లని అందం.. అందమైన చర్మానికి ఐస్ థెరపీ!

ఏ కాల‌మైనా కొంద‌రికి.. మొటిమలు, యాక్నే సమస్య బాధిస్తుంటుంది. చర్మ సంరక్షణకు ఎన్నో ఉత్పత్తులు ఉన్నా.. ఇంట్లో ఉన్న వాటితో చర్మవ్యాధులను నివారించవచ్చు. చర్మం జిడ్డు కారుతున్నప్పుడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది మొటిమల వంటి లక్షణాలను చూపిస్తుంది. అయితే యాక్నే సమస్య బాధించినప్పుడు నాలుగు ఐస్ ముక్కలు తీసుకొండి. వీటిని డైరెక్ట్ గా రాయడం కంటే ఒక గుడ్డలో కట్టి రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అసలు ఈ ఐస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు

చల్ల చల్లని అందం.. అందమైన చర్మానికి ఐస్ థెరపీ! Read More »

ఖాళీ కడుపుతో లేదా భోజ‌నం చేసిన త‌ర్వాత న‌డిస్తే కొవ్వు ఎక్కువ క‌రుగుతుందా?

న‌డ‌క అనేది గొప్ప వ్యాయామం. అయితే చాలా మంది ఖాళీ క‌డుపుతో న‌డ‌క‌ను ప్రారంభిస్తారు. మ‌రికొంద‌రు తిన్న త‌ర్వాత న‌డ‌క‌ను మొద‌లు పెడుతారు. అసలు ఖాళీ క‌డుపుతో న‌డువ‌డం మంచిదా?  లేక‌పోతే భోజ‌నం చేసిన త‌ర్వాత న‌డిస్తే ఒంట్లో కొవ్వు క‌రుగుతుందా? అన్న విష‌యం తెలుసుకోండి. చాలామంది ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు, జీవ‌క్రియ‌ను పెంచుకోవ‌డానికి, కండ‌రాల‌ను టోన్ చేయ‌డానికి న‌డ‌క స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గించే క్ర‌మంలో కూడా చురుకైన న‌డ‌క నుంచి చాలా ప్ర‌యోజ‌నం పొందుతారు. అయితే కొంద‌రు

ఖాళీ కడుపుతో లేదా భోజ‌నం చేసిన త‌ర్వాత న‌డిస్తే కొవ్వు ఎక్కువ క‌రుగుతుందా? Read More »

డబుల్ చిన్ సమస్యకి ఈ వ్యాయామాలు చేయండి!

ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉండాలంటే వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి. డబుల్ గడ్డం తగ్గించడంలో కొన్ని ఉత్తమమైన మార్గాలున్నాయి. రోజు వారీ పనుల్లో వ్యాయామం కూడా తప్పనిసరి. డబుల్ చిన్ సమస్య ఉన్నవాళ్లు ఇతర వ్యాయామాలతో పాటు ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే.. 2. ఈ వ్యాయామానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఇది చేయడం సులభం. డబుల్ చిన్ తగ్గించుకోవడానికి లోతైన శ్వాస తీసుకోండి. ఆ తర్వాత గడ్డం ఎడమ భుజానికి వంచండి. అప్పుడు దానిని

డబుల్ చిన్ సమస్యకి ఈ వ్యాయామాలు చేయండి! Read More »

తొంద‌ర‌గా.. రుచిక‌రంగా చికెన్ వేపుడును చేసుకోండిలా!

కావాల్సిన ప‌దార్థాలు : చికెన్ : 500 గ్రా. ఉల్లిగ‌డ్డ : 1 పెరుగు : ఒక క‌ప్పు ధ‌నియాలు : ఒక టీస్పూన్ మిరియాలు : పావు టీస్పూన్ ల‌వంగాలు : 4 దాల్చిన‌చెక్క : ఒక ఇంచు ముక్క‌ యాల‌కులు : 3 నిమ్మ‌కాయ : 1 కొత్తిమీర : ఒక క‌ట్ట ప‌సుపు : పావు టీస్పూన్‌ క‌రివేపాకు : ఒక రెమ్మ‌ కారం : ఒక టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు

తొంద‌ర‌గా.. రుచిక‌రంగా చికెన్ వేపుడును చేసుకోండిలా! Read More »

ర‌స్క్ తింటే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందా?

చాలామంది చాయ్ తో రస్క్ ని తినడానికి ఇష్టపడుతారు. ఆకలి అయినప్పుడు ఒక రస్క్ కడుపు నింపేస్తుంది. కానీ ఈ రస్క్ ఆరోగ్యానికి రిస్క్ చేస్తుందా? రస్క్ వాస్తవానికి శుద్ధి చేసిన పిండి, చక్కెర, చౌక నూనెలు, అదనపు గ్లూటెన్, కొన్ని ఆహార సంకలనాల కాల్చిన మిశ్రమం తప్ప మరొకటి కాదు. ఈ కలయికలు ఆరోగ్యానికి హానికరం అనిఅంటున్నారు డాక్టరు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలనుపెంచుతుందట. తరుచుగా దీన్ని తీసుకోవడం వల్ల అస్థిరమైన గ్లూకోజ్ స్థాయిలు (ఇన్సులిన్నిరోధకతకు

ర‌స్క్ తింటే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందా? Read More »

మీ నాలుక రంగు.. మీ ఆరోగ్యం గురించి చెప్పేస్తుంది!

మీ నాలుక రంగు మీ ఆరోగ్యాన్ని గురించి చెబుతుంది తెలుసా? మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే మీ నాలుక రంగు కూడా మారిపోతుంది. అవును మీరు చదువుతున్నది నిజం. కొలెస్ట్రాల్ కు.. గుండెకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అదెలా ఉంటుందంటే లవ్-హేట్ రిలేషన్ షిప్ లా ఉంటుందన్నమాట. ఒక వైపు ఇది బలమైన కణ త్వచాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు ధమనులు మూసుకుపోతుంటాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం మనల్ని

మీ నాలుక రంగు.. మీ ఆరోగ్యం గురించి చెప్పేస్తుంది! Read More »

కుక్క‌ర్‌లో మ‌ట‌న్ గ్రేవీ కూర‌ను ఈజీగా చేసుకోవ‌చ్చు!

కావాల్సిన ప‌దార్థాలు : మ‌ట‌న్ : 500 గ్రా. ఉల్లిపాయ‌లు : 2 (పెద్ద‌వి) ధనియాలు : అర టీస్పూన్ గ‌రం మ‌సాలా :  పావు టీస్పూన్ అల్లం, వెల్లుల్లిపేస్ట్ : ఒక టేబుల్‌స్పూన్ కారం : 2 టేబుల్‌స్పూన్స్ కొత్తిమీర : ఒక క‌ట్ట జీడిప‌ప్పు : 10 పెరుగు : ఒక క‌ప్పు ట‌మాట : 1 ప‌సుపు : పావు టీస్పూన్‌ ఉప్పు, నూనె : త‌గినంత త‌యారీ విధానం : స్టెప్

కుక్క‌ర్‌లో మ‌ట‌న్ గ్రేవీ కూర‌ను ఈజీగా చేసుకోవ‌చ్చు! Read More »

కోర్ట్‌

వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత‌ మోయ‌మంటే నేను ఎంత‌.. అరెరే చిన్ని గుండె ఉన్న‌దెంత.. హాయి నింపి గాలినంత‌ ఊద‌మంటె ఊపిరినంత‌.. అరెరే క‌ళ్లు రెండు పుస్త‌కాలు భాష లేని అక్ష‌రాలు చూపులోనే అర్థ‌మ‌య్యే.. అన్ని మాట‌లు ముందు లేని ఆన‌వాళ్లు, లేనిపోని కార‌ణాలు కొత్త కొత్త ఓన‌మాలు.. ఎన్ని మాయ‌లు క‌థ‌లెన్నో చెప్పారు క‌విత‌ల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమ‌లో.. త‌ప్పు లేదు ప్రేమ‌లో.. క‌థ‌లెన్నో చెప్పారు క‌విత‌ల్ని రాశారు

కోర్ట్‌ Read More »

Powered by WordPress