భైర‌వం

అరె గుండెలోన చప్పుడే

లవ్వు గంట కొట్టేరో

హే నేలపైన అడుగులే

కొత్త స్టెప్పులేసేరో

అరెరే నీలిరంగు నింగిలోన

గువ్వల గుంపు ఎగిరినట్టు

ఊహలన్నీ ఒక్కసారి రెక్కలిప్పెరో

ఎహె గాలిలోన దూది లాగా

తేలి తేలి పోయినట్టు

గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో

ఓ.. వెన్నెల నీ మాయిలా

నా పైనిలా చల్లి పోకలా

ఓ.. వెన్నల నా రాణిలా

నూరేళ్లిలా ఉండిపో ఇలా

ఓ….. ఒసేయ్ అందాల చిట్టి

ఓహో కాలికున్న మువ్వల పట్టి

ఆహా మనసునే బాగా చుట్టి

లంగరేసి లాగేత్తున్నావే

కళ్లకే కాటుక చుట్టి

ఓహో కాలరే గట్టిగా పట్టి

ఆహా మెల్లగా మత్తులో నెట్టి

నన్నే ఇలా ముంచేత్తున్నావే

ఓయ్ మాటల మారి

నీ పక్కన చేరి

నా దిక్కులు మారి

కొత్తగా అయిపోయా

నువ్వంటే నాకు ఎంతో నచ్చి

చెప్పలేనంత ఎక్కింది పిచ్చి

తాళి తీసుకొని కట్టెయ్ వచ్చి

నీ కోసమే పుట్టాను రా

ఓ… వెన్నెల ఈ… హాయిలా

నా పైనిలా చల్ల గాలిలా

ఓ… వెన్నెల నీ రాణిలా

నూరేళ్లిలా ఉండనా ఇలా

ఒసేయ్…

వెన్నెల …

ఓయ్.. అరెరే…

ఎహే ఉండిపో ఇలా…

ఉండనా ఇలా..

ర‌చ‌యిత : తిరుప‌తి జ‌వాన‌

పాడిన వారు :  అనురాగ్ కుల‌క‌ర్ణి, యామిని ఘంట‌సాల‌

మ్యూజిక్ డైర‌క్ట‌ర్ : శ్రీ చ‌ర‌ణ్ పాకాల‌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress