contentcanvas.in

నవరాత్రి మొద‌టి రోజు.. శైలపుత్రిని పూజించడం, ఆచారాలు, సతీ కథ గురించి తెలుసుకోండి!

నవరాత్రి మొదటి రోజున.. భక్తులు హిమాలయాల కుమార్తె అయిన మా శైలపుత్రిని పూజిస్తారు. నవ దుర్గాలు లేదా తొమ్మిది దేవతలలో.. శైలపుత్రి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆమె దైవిక సద్గుణాలకు పూజించబడుతుంది. తల్లి శైలపుత్రి ప్రశాంతమైన, సరళమైన రూపాన్ని కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం పట్టుకొని నంది అనే ఎద్దుపై స్వారీ చేస్తుంది. ఆమె వన్యప్రాణుల రక్షకురాలు. యోగా, ధ్యానం, తపస్సు, ఆచారాల కోసం హిమాలయ పర్వతాలలో ఆశ్రయం […]

నవరాత్రి మొద‌టి రోజు.. శైలపుత్రిని పూజించడం, ఆచారాలు, సతీ కథ గురించి తెలుసుకోండి! Read More »

తీరొక్క పూల‌తో చేసే ఈ తొమ్మిది రోజుల బ‌తుక‌మ్మల గురించి.. వాటి ప్రాముఖ్య‌త గురించి తెలుసా?

బ‌తుకుకు సంబురాన్నిచ్చే పండుగ‌.. తెలంగాణ బ‌తుక‌మ్మ పండుగ‌. తీరొక్క పూల‌తో.. ఆటపాట‌ల కోలాహ‌లంతో నిండిపోయే ఈ పండుగ‌ను తొమ్మిది రోజులు జ‌రుపుతారు. అయితే ఈ పండుగ విశిష్ట‌త గురించి మీకు తెలుసా? ఒక్కేసి పువ్వేసి సంద‌మామ‌.. ఒక్క జాము ఆయే సంద‌మామ‌.. అంటూ పాడుకుంటూ పూల‌తో బ‌తుక‌మ్మ‌ను పేరుస్తారు. గునుగు.. తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా ఒక్కో పువ్వును వ‌రుస‌గా పేరుస్తూ అమ్మ‌ల‌క్కాలంతా చేరి ఆనందంగా ఈ పండుగ‌ను జ‌రుపుకొంటారు. ఈ బ‌తుక‌మ్మ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఒక

తీరొక్క పూల‌తో చేసే ఈ తొమ్మిది రోజుల బ‌తుక‌మ్మల గురించి.. వాటి ప్రాముఖ్య‌త గురించి తెలుసా? Read More »

ముంబైలోని ఏడుపు క్ల‌బ్‌లో ఏడ‌వాలంటే.. గంట‌కు రూ.500 చెల్లించాల్సిందే!

న‌వ్వ‌డమే కాదు.. ఏడ‌వ‌డం కూడా ఒక వ‌ర‌మే అంటున్నారిప్పుడు. అందుకే లాఫింగ్ క్ల‌బ్‌ల‌తో పాటు.. క్ర‌యింగ్ క్ల‌బ్‌లు మొద‌లెట్టేశారు. ముంబైలో ఇక్క‌డ త‌నివితీరా గంట ఏడ‌వ‌డానికి 500 రూపాయ‌లు చెల్లించాలి. జ‌పాన్‌లో ఇలాంటి క్ల‌బ్‌లు ఎప్ప‌టి నుంచో మొద‌ల‌య్యాయి. ఒత్తిడి, నిరాశల మధ్య మీ భావోద్వేగాలను విడుదల చేయాలనుకుంటున్నారా? భారతదేశంలోని మెట్రోలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయి.. ఏడుపు క్లబ్‌లు. ముంబై ఇటీవల ఒకటి తెచ్చుకుంది. ఢిల్లీ, బెంగళూరు ఇప్పటికే వాటి వెర్షన్‌లను కలిగి ఉన్నాయి. జ‌పాన్‌లో ఎప్ప‌టి

ముంబైలోని ఏడుపు క్ల‌బ్‌లో ఏడ‌వాలంటే.. గంట‌కు రూ.500 చెల్లించాల్సిందే! Read More »

ట‌వ‌ల్ కింద ఉన్న గీత‌లకు ఒక పేరుంది.. అలా ఉండ‌డానికి ఒక అర్థం ఉంద‌ని తెలుసా?

ఎప్పుడైనా టవల్‌ని ప‌రీక్ష‌గా చూశారా? అంచుల ద‌గ్గ‌ర ఒక పెద్ద గీత‌ల‌గా క‌నిపిస్తుంది. దానికి ఒక పేరుంద‌ని తెలుసా? అలా ఉండ‌డానికి ఒక అర్థం కూడా ఉంది. దానికి కార‌ణాలంటే తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చ‌దువండి. మీరు క‌చ్చితంగా ఒక్కరే కాదు.. చాలా మంది ట‌వ‌ల్ అంచున ఉండే గీత‌లు అలంకరణ కోసం మాత్రమే ఉన్నాయని అనుకుంటారు. టవల్‌లో ఏ వైపు ఉపయోగించాలో గుర్తుంచుకోవడానికి అవి మీకు సహాయపడతాయని కూడా భావిస్తుంటారు. కానీ వాటి వెనుక నిజానికి

ట‌వ‌ల్ కింద ఉన్న గీత‌లకు ఒక పేరుంది.. అలా ఉండ‌డానికి ఒక అర్థం ఉంద‌ని తెలుసా? Read More »

పార్టీలో స్టార్ట‌ర్‌గా ర‌వ్వ పొటాటో చీజ్‌ బాల్స్ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌!

కావాల్సిన ప‌దార్థాలు :ర‌వ్వ‌: అర క‌ప్పుఆలుగ‌డ్డ‌: ఒక‌టిచీజ్: ఒక క్యూబ్కొత్తిమీర‌: స‌గం క‌ట్ట‌చిల్లీఫ్లేక్స్ : అర టీ స్పూన్కారం: అర టీ స్పూన్జీల‌క‌ర్ర‌: అర టీ స్పూన్ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:ప్టెప్1: ఆలుగ‌డ్డ‌ను ఉడికించాలి. ముందుగా స్టౌ పై ఒక క‌డాయి పెట్టుకొని ఒక టీప్పూన్ నూనె వేసి జీల‌క‌ర్ర‌,చిల్లీఫ్లెక్స్ వేసి స‌గం గ్గాసు నీళ్లు పొసి త‌గినంత ఉప్పు వేసి నీళ్లు మ‌రిగించాలి.స్టెప్ 2 : నీళ్లు మ‌రిగిన‌ త‌రువాత ర‌వ్వ వేసి

పార్టీలో స్టార్ట‌ర్‌గా ర‌వ్వ పొటాటో చీజ్‌ బాల్స్ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌! Read More »

బల్లి శరీరం నుంచి విడిపోయిన తర్వాత కూడా దాని తోక ఎందుకు కదులుతూ ఉంటుంది?

బల్లులు అత్యంత మర్మమైన సరీసృపాలలో ఒకటి. అయితే బ‌ల్లి తోక శ‌రీరం నుంచి విడిపోయిన త‌ర్వాత కూడా క‌దులుతుంది. అది ఎందుకో తెలుసా? బల్లులలో ఎక్కువ భాగం హానిచేయనివి. అయితే కొన్ని పెద్ద బల్లులు మానవులకు ప్రాణహాని కలిగిస్తాయి.అయితే ఈ బ‌ల్లులు.. వాటి తోకను వేరు చేసే సామర్థ్యానికి కూడా ప్రసిద్ధి చెందాయి. మీరు ఎప్పుడైనా బల్లి తన తోకను కోల్పోవడాన్ని చూసి ఉంటే ఒక భ‌యంక‌ర‌మైన ఫీలింగ్ క‌లుగుతుంది. శరీరం నుంచి వేరు చేయబడిన తర్వాత

బల్లి శరీరం నుంచి విడిపోయిన తర్వాత కూడా దాని తోక ఎందుకు కదులుతూ ఉంటుంది? Read More »

దె కాల్ హిమ్ ఓజీ

రైజ్ ఫర్ ది వారియర్బౌ టు ది సేవియర్లీడర్ హీ కాంకరర్కింగ్ అండ్ ది లార్డ్ రైజ్ ఫర్ ది వారియర్బౌ టు ది సేవియర్లీడర్ హీ కాంకరర్కింగ్ అండ్ ది లార్డ్ రైజ్ ఫర్ ది వారియర్బౌ టు ది సేవియర్లీడర్ హీ కాంకరర్కింగ్ అండ్ ది లార్డ్ రైజ్ ఫర్ ది వారియర్బౌ టు ది సేవియర్లీడర్ హీ కాంకరర్కింగ్ అండ్ ది లార్డ్ హీ నాట్ ఆన్ ది టేమ్బర్నింగ్ త్రూ ది

దె కాల్ హిమ్ ఓజీ Read More »

కె – ర్యాంప్‌

కలలే కలలే..కనులకి నువ్వు కనబడి కలలే కలలేకథ‌లే మొదలే వివరములే తెలియాలే.. కలలే కలలే..కనులకి నువ్వు కనబడి కలలే కలలేకథ‌లే మొదలే వివరములే తెలియాలే.. నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందేనీ చుట్టూ చుట్టూ తిరిగేలా చేసిందే..నా తోటే ఉండే మనసేనా మాటే వినకుందేనీ తోటే జట్టు కడుతోందే కడుతోందే.. అందాల మాయ కళ్ళే కాదా..ఊసులేవో నాలో పూసగుచ్చేలా..నన్నే అద్దంలో చూస్తుంటేనిన్నే చూపిస్తుందే..రోజంతా అద్దంతో ఇబ్బందే.. ఏయ్ నీ గుండె నాలోనే..అందంగా దాక్కుందేనా కొంచెం చోటైనా

కె – ర్యాంప్‌ Read More »

నవరాత్రి స‌మ‌యంలో.. రోజు వారీగా ఏ రంగుల బ‌ట్ట‌లు ధ‌రించాలి? వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

శ‌ర‌ద్ న‌వ‌రాత్ర‌లు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా న‌వ‌రాత్రి స‌మ‌యంలో ఏ రోజున ఏ రంగు డ్రెస్ వేసుకోవాలో తెలుసా? ఒక్క రోజుకి ఒక్కో రంగు ప్ర‌త్యేక‌త ఉంది. అవేంటో ఒక్క‌సారి చూసేయండి. శరద్ నవరాత్రి.. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని, ఆమె తొమ్మిది రూపాలను గౌరవిస్తారు. ఈ పండుగ దసరా లేదా విజయదశమితో ముగుస్తుంది. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ నవ‌రాత్రిలోని ప్రతి రోజు ప్రత్యేక రంగు, ఒక్కో అర్థంతో ముడిపడి

నవరాత్రి స‌మ‌యంలో.. రోజు వారీగా ఏ రంగుల బ‌ట్ట‌లు ధ‌రించాలి? వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా? Read More »

పాల‌క్క‌డ్ వెంగాయ సాంబార్.. రుచి వేరే లెవ‌ల్‌!

కావాల్సిన ప‌దార్థాలు :చిన్న ఉల్లిపాయ‌లు : అర కేజీకందిప‌ప్పు : ఒక క‌ప్పుచింత‌పండు : నిమ్మ‌కాయ సైజంత‌బెల్లం : ఒక టీస్పూన్ఆవాలు : 3/4 స్పూన్జీల‌క‌ర్ర : 3/4 స్పూన్ప‌సుపు : పావు టీస్పూన్‌కొత్తిమీర : చిన్న క‌ట్టకొబ్బ‌రితురుము : 4 టీస్పూన్స్ధ‌నియాలు : ఒక టీస్పూన్మెంతులు : పావు టీస్పూన్శ‌న‌గ‌ప‌ప్పు : అర టీస్పూన్ఎండుమిర్చి : 2ఉప్పు, నూనె: త‌గినంత‌ త‌యారీ విధానం :స్టెప్ 1: క‌డాయిలో కొద్దిగా నూనె వేసి వేడ‌య్యాక‌.. ధ‌నియాలు, మెంతులు,

పాల‌క్క‌డ్ వెంగాయ సాంబార్.. రుచి వేరే లెవ‌ల్‌! Read More »

Powered by WordPress