రాత్రిపూట ఎగరలేని ఏడు పక్షులున్నాయి.. అవి రాత్రి ఎందుకు ఎగరవో తెలుసా?
పక్షులు వాటి ఎగిరే సామర్థ్యానికి ప్రతీక అయినప్పటికీ.. రాత్రయితే మాత్రం ఎగురలేవు. చాలా పక్షులు స్పష్టమైన దృష్టి లేకపోవడం వల్లో.. నావిగేషన్ కోసమో రాత్రి ప్రయాణం చేయవు. అది ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. చీకటిగా ఉన్నప్పుడు పక్షులు రాత్రిపూట ఎగురడం సవాలుగా మారుతుంది. ఎందుకంటే కొన్ని పక్షులు ఎగరడానికి అంతగా సిద్ధంగా ఉండవు. కొన్ని పరిమిత సామర్థ్యాలు ఉంటాయి. అవి జీవసంబంధమైన పరిమితులను ఎదుర్కొంటాయి. మరికొన్ని వేటాడే జంతువులను నిరోధించడానికి వాటి సహజ ప్రవృత్తిలో […]
రాత్రిపూట ఎగరలేని ఏడు పక్షులున్నాయి.. అవి రాత్రి ఎందుకు ఎగరవో తెలుసా? Read More »









