పచ్చళ్లతో లక్షలు సంపాదిస్తున్న ఆంధ్రా అత్తాకోడళ్లు!
పాక శాస్త్రంతో ఇంటినే కాదు.. మహిళా సాధికారతనూ సాధించొచ్చని చెబుతున్నారీ మేనత్తాకోడళ్లు. ది మండువా పేరుతో ఆంధ్రపాక రుచులను ప్రపంచం నలుమూలాల రుచిచూపిస్తున్నారు. వారే.. నేహా అల్లూరి, ఉషా సర్వరాయులు. వారి ప్రయాణం గురించే ఈ కథనం.. గ్రామీణ భారతదేశంలో.. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నదేవరపేటలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఇదంతా 31 యేండ్ల నేహా అల్లూరి, 70యేండ్ల ఉషా సర్వరాయులు వచ్చేంతవరకు మాత్రమే. ఆ తర్వాత […]
పచ్చళ్లతో లక్షలు సంపాదిస్తున్న ఆంధ్రా అత్తాకోడళ్లు! Read More »









