భోళాశంకరుడిని ఈ పూలతో పూజించండి.. అనుగ్రహం పొందండి!
శివుడిని ప్రధానంగా రెండు రూపాల్లో పూజిస్తారు. పూజలో మొదటి రూపం శివలింగం. ఆ లింగారాధన అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతారు. మరి ఆ శివయ్యకు భక్తితో నీళ్లు పోసినా కూడా కరుణిస్తాడు. కానీ ఈ పూలను సమర్పిస్తే మరింత శివుడు కరుణిస్తాడని అంటారు. శివపూజకు వేళయేరా అంటూ అందరూ పాడుకుంటుంటారు. అయితే ఆ శివరాధనకు ఇష్టమైన పూలన భక్తితో సమర్పిస్తే ఆ భోళాశంకరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. శివలింగ సృష్టి విశ్వశక్తికి ప్రతీక. శివరాధన.. శివపార్వతుల కలయికను సూచిస్తుంది. మందార […]
భోళాశంకరుడిని ఈ పూలతో పూజించండి.. అనుగ్రహం పొందండి! Read More »





