హారతి ఎందుకు ఇవ్వాలి.. హారతులు ఎన్ని రకాలు?
పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వడం అందరికీ తెలుసు. కానీ అసలు హారతి ఎందుకు ఇస్తారు. హారతి ఎన్ని రకాలుంటాయో తెలుసా?పూజ చేయడమంటే.. ఆధ్యాత్మిక భావన మనసులో వెల్లివిరుస్తుంది. అలాగే ఈ హారతిని ఎందుకివ్వాలి? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ హారతుల్లోనే చాలా రకాలు ఉన్నాయన్నా విషయం చాలా మందికి తెలియదు.ఎందుకు..?హారతి ఇవ్వటమనేది పురాతన సంప్రదాయంలో ఒక్కటి. కాంతి, ధ్వనిని భగవంతునికి అర్పించడమనేది భక్తికి ప్రతీక. దేవుని దీవెనలు కోరడం. గంట కొడుతూ హారతి […]
హారతి ఎందుకు ఇవ్వాలి.. హారతులు ఎన్ని రకాలు? Read More »









