సోషల్ మీడియాని షేక్ చేస్తున్న గిబ్లీ మాయాజాలం గురించి తెలుసా?
సోషల్ మీడియా ఓపెన్ చేయగానే గిబ్లీ ఫొటోలు అందరినీ పలకరించేస్తున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులే కాదు.. మామూలు జనం సైతం ఈ ఫొటోల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఈ గిబ్లీ గురించి, ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గత కొన్ని రోజులుగా స్టూడియో గిబ్లీ శైలితో సోషల్ మీడియా నిండిపోయింది. OpenAI తాజా స్థానిక ఇమేజ్ జెనరేటర్ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు స్టూడియో గిబ్లీ ఐకానిక్ యానిమేషన్ స్టైల్ ఆర్ట్‌లో […]
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న గిబ్లీ మాయాజాలం గురించి తెలుసా? Read More »









