contentcanvas.in

బ‌క్రీద్ వేళ నోరూరించే మస్త్‌.. మ‌స్త్.. మ‌ట‌న్‌ పులావ్!

కావాల్సిన ప‌దార్థాలు:మ‌ట‌న్: అర‌కిలోబాస్మ‌తీ బియ్యం : రెండు క‌ప్పులుఉల్లిపాయ‌లు : రెండు పెద్ద‌విట‌మాటాలు : రెండుప‌చ్చిమిర్చి : మూడుఅల్లం వెల్లులి పేస్ట్: రెండు టీస్పూన్స్‌నెయ్యి: రెండు టీస్పూన్స్‌ప‌సుపు : అర టీస్పూన్గ‌రం మ‌సాలా : ఒక టీస్పూన్పుదీనా : ఒక క‌ట్ట‌కొత్తిమీర : ఒక క‌ట్ట‌నీళ్లు : నాలుగు క‌ప్పులుఉప్పు, నూనె: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా మ‌ట‌న్ ను శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి. బియ్యం కూడా క‌డిగి పెట్టుకోవాలి.స్టెప్2: ఉల్లిపాయ‌లు, ట‌మాటాలు, ప‌చ్చిమిర్చి క‌ట్ […]

బ‌క్రీద్ వేళ నోరూరించే మస్త్‌.. మ‌స్త్.. మ‌ట‌న్‌ పులావ్! Read More »

ప్రయోగాలలో.. అన్ని రకాల రక్త వర్గాలకు పని చేయగల కృత్రిమ రక్తం!

జపాన్‌లో సార్వత్రిక కృత్రిమ రక్తం వాడకాన్ని అన్వేషించడానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రొఫెసర్ హిరోమి సకాయ్ ప్రయోగశాల నేతృత్వంలోని ఈ పరిశోధన జ‌రుగుతున్న‌ది. దీనివ‌ల్ల ర‌క్త కొర‌త లేకుండా ఉండేలా చూసుకోవ‌డ‌మే! ప్రపంచవ్యాప్తంగా అత్యవసర, దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ కోసం రక్త సరఫరాలలో క్లిష్టమైన కొరతకు సంభావ్య పరిష్కారంగా కృత్రిమ ర‌క్తాన్ని త‌యారుచేస్తున్నారు. ఈ ర‌క్తం అన్ని రక్త వర్గాలకు ఉపయోగపడే, రెండు సంవత్సరాల వరకు నిల్వ చేయగల కృత్రిమ రక్తాన్ని త‌యారుచేసే ప‌నిలో ఉన్నారు. ఎందుకు

ప్రయోగాలలో.. అన్ని రకాల రక్త వర్గాలకు పని చేయగల కృత్రిమ రక్తం! Read More »

ప్రపంచంలోనే తొలిసారిగా శాఖాహారం మాత్రమే లభించే నగరం!

ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా వెజ్‌, నాన్‌వెజ్ ఆహారం దొరుకుతుంది. కానీ ఒక్క న‌గ‌రంలో మాత్రం మాంసాహారం నిషేధం. అవును… మీరు విన్న‌ది నిజ‌మే. అక్క‌డ శాఖాహారం మాత్ర‌మే దొరుకుతుంది. అది ఎక్క‌డో తెలుసా? ఈ నిషేధం విమర్శలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఒక‌వేళ మాంసాహారం తినేవాళ్లు ఆ ఊరికి వ‌స్తే..? ప‌ర్యాట‌కులు ఈ నిబంధ‌న వ‌ల్ల ఇబ్బందుల పాల‌వుతార‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది పర్యాటకులు మాంసాహార ఆహారాన్ని ఇష్టపడతారు. అలాంటివారు కేవ‌లం శాఖాహారం అంటే ఆ

ప్రపంచంలోనే తొలిసారిగా శాఖాహారం మాత్రమే లభించే నగరం! Read More »

రొటీన్‌కి భిన్నంగా.. కాస్త స్పైసీగా తినాలంటే మిరియాల అన్నం చేసి చూడండి!

కావాల్సిన ప‌దార్థాలు:బియ్యం: ఒక క‌ప్పునెయ్యి : 2 టీస్పూన్లుజీడి ప‌ప్పు : ఒక గుప్పెడుమిరియాలు : 2 టీస్పూన్లుమిన‌ప ప‌ప్పు : 2 టీస్పూన్లుజీల‌క‌ర్ర : 2 టీ స్పూన్లుఎండు మిర్చి: రెండుఆవాలు : ఒక టీ స్పూన్శ‌న‌గ ప‌ప్పు : ఒక టీస్పూన్క‌రివేపాకు: రెండు రెమ్మ‌లునూనె, ఉప్పు: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్ 1: ముందుగా బియ్యం శుభ్రంగా క‌డిగి అన్నం వండి పెట్ట‌కొవాలి.స్టెప్2: ఇప్పుడు స్టౌ పై ఒక క‌డాయి పెట్టుకొని అది వేడి

రొటీన్‌కి భిన్నంగా.. కాస్త స్పైసీగా తినాలంటే మిరియాల అన్నం చేసి చూడండి! Read More »

పానీపూరీ పుట్టుక.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? ఎలా త‌యారు చేస్తారు?

పానీపూరీ.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రి నోట్లో నీళ్లురూతుంటాయి. ‘భ‌య్యా తోడా ప్యాస్ దాలో’ అంటూ హిందీ రాని వాళ్లు సైతం హిందీ మాట్లాడేలా చేసింది ఆ పానీపూరీ బండే. కానీ ఆ పానీపూరీ మూలాలేంటో మీకు తెలుసుకోవాల‌ని ఎప్పుడూ అనిపించ‌లేదా? ఆలుగ‌డ్డ‌, బ‌ఠాణీల‌తో వేడి వేడి కూర పెనం మీద కాలుతుంటుంది. ప‌క్క‌న బిందెలో చింత‌పండు, పుదీనా.. ఇత‌ర‌త్రాల‌తో చేసిన పానీ ఉంటుంది. అప్పుడు చిన్న పూరీ తీసుకొని వేడి కూర‌ని కూరి దాన్ని ఆ

పానీపూరీ పుట్టుక.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? ఎలా త‌యారు చేస్తారు? Read More »

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అనుష్క‌శ‌ర్మ వేసుకున్న డ్రెస్ ధ‌ర ఎంతో తెలుసా?

18 సంవ‌త్స‌రాల ఆర్‌సీబీ క‌ల మొత్తానికి నెర‌వేరింది. ఈ మ్యాచులో విరాట్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి అనుష్క మీద కూడా అంద‌రి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌కి అనుష్క వేసుకున్న డ్రెస్ ధ‌ర తెలిస్తే షాక్ అవ్వ‌క‌మాన‌రు. ఎంతో సింపుల్‌గా డెనిమ్ జీన్స్‌, తెల్ల‌ని కాట‌న్ ష‌ర్ట్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఫైన‌ల్‌లో క‌నిపించింది అనుష్క శ‌ర్మ‌. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా కూల్ లుక్‌లో క‌నిపించింది. అంతేకాదు.. చాంపియ‌న్ ట్రోఫీ ఫైన‌ల్‌లో బీడెడ్ నెక్క‌ర్‌, ష‌ర్ట్‌లో క‌నిపించిన‌ట్లు.. ఈ ఫైన‌ల్

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అనుష్క‌శ‌ర్మ వేసుకున్న డ్రెస్ ధ‌ర ఎంతో తెలుసా? Read More »

ఆర్‌సీబీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి వ‌చ్చిన బ్రిటీష్ మాజీ ప్ర‌ధాని.. త‌న భార్యే కార‌ణ‌మంటూ వెల్ల‌డి!

మాజీ బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ ఐపీఎల్ గ్రౌండ్‌లో త‌న భార్య అక్ష‌త మూర్తితో క‌లిసి సంద‌డి చేశారు. స్వ‌త‌హాగా పంజాబీ సంత‌తికి చెందిన ఆయ‌న త‌న భార్య కోసం ఆర్‌సీబీకి మ‌ద్ద‌తుగా ఐపీఎల్ మ్యాచ్‌కి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. రిషి సున‌క్‌.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే! అయితే రిషి త‌న ప్రేమ‌ను వెల్ల‌డించ‌డానికి క‌న్న‌డ భాష‌ను ఎంచుకున్నారు. అక్ష‌త‌కు ఆయ‌న‌ కన్నడలో

ఆర్‌సీబీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి వ‌చ్చిన బ్రిటీష్ మాజీ ప్ర‌ధాని.. త‌న భార్యే కార‌ణ‌మంటూ వెల్ల‌డి! Read More »

కుబేర‌

అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. నమ్మేవాడిని అమ్మేయడం….మొక్కేవాడిని తొక్కేయడం..దొరికేవాడిని దోచేయడం..తల వంచేవాడిని ముంచేయడం.. యుగాల నుండీ..జరుగుతున్న కథ..యుగాంతమైనా మారిపోని కథ.. అనగనగా కథ..అనగనగనగా కథ..అందరికీ తెలిసిన కథ..కానీ అంతే తెలియని కథ.. వంతెన కట్టేదొకడు..దాన్ని దాటే వాడింకొకడు..నిచ్చెన వేసేదొకడు…పైపైకెక్కే వాడింకొకడు..ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం.. పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి

కుబేర‌ Read More »

మిస్ వరల్డ్ తొలి ప్రపంచ రాయబారిగా సుధా రెడ్డి చరిత్ర సృష్టించారు!

మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల సంద‌ర్భంగా భార‌త‌దేశం నుంచి అందులోనూ హైద‌రాబాద్ నుంచి గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్‌గా సుధారెడ్డిని నియ‌మించింది. ఫినాలేకు ముందే ఈ ప్ర‌క‌ట‌న జ‌రిగింది. భారతదేశం.. ప్రపంచ పోటీల ప్రపంచానికి మ‌రొక‌ మైలురాయి అందుకుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన ప్రారంభ గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యాపార నాయకురాలు సుధా రెడ్డిని నియమించింది. ఈ చారిత్రాత్మక ప్రకటన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు ముందు జ‌రిగింది. ఇది పోటీల

మిస్ వరల్డ్ తొలి ప్రపంచ రాయబారిగా సుధా రెడ్డి చరిత్ర సృష్టించారు! Read More »

రొమ్ము క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచిన మిస్ వ‌ర‌ల్డ్‌ థాయిలాండ్ భామ.. ఇప్పుడు క్యాన్స‌ర్ వ్య‌తిరేక పోరాటం!

ప్ర‌పంచ‌సుంద‌రి 2025 కిరీటాన్ని థాయిలాండ్ భామ ఒపాల్ సుచ‌తా చువాంగ్ శ్రీ గెలుచుకుంది. ఈ సుంద‌రి వెనుక ఒక క‌న్నీటి క‌థ ఉంది. క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచి ఈ స్థాయిలో నిలుచుంది. ఇప్పుడు క్యాన్స‌ర్‌కి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తూ ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్న‌ది. ప్ర‌పంచ‌సుంద‌రి 2025 కిరీటం కోసం 108 దేశాల నుంచి సుంద‌రీమ‌ణులు పోటీ ప‌డ్డారు. అందులో 16మంది క్యార్ట‌ర్ ఫైన‌ల్స్‌కి చేరుకున్నారు. చివ‌రి రౌండ్‌లో నాలుగు ఖండాలు.. అమెరికా క‌రేబియ‌న్‌, ఆఫ్రికా, యూర‌ప్‌, ఆసియా-ఓషియానా

రొమ్ము క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచిన మిస్ వ‌ర‌ల్డ్‌ థాయిలాండ్ భామ.. ఇప్పుడు క్యాన్స‌ర్ వ్య‌తిరేక పోరాటం! Read More »

Powered by WordPress