contentcanvas.in

తొక్క‌లో అందం కాదు.. తొక్క‌తోనే రెట్టింపు అందం సొంతం!

తొక్కే కదా అని తీసిపారేస్తాం. కానీ అదే తొక్కతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. నారింజ పండు తిన్న తర్వాత ఆ ఇక నుంచి తొక్కను పడేయకండి. అందాన్ని సంరక్షించే ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో చెబుతాం ట్రై చేయండి. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందాన్ని పెంచే లక్షణాలు కూడా బోలెడు. యాంటీ ఆక్సిడెంట్ల ఉన్న ఈ తొక్కతో మరికొన్ని కలుపాల్సి ఉంటుంది. ఆ ఫేస్ ప్యాక్ లు ఎలా […]

తొక్క‌లో అందం కాదు.. తొక్క‌తోనే రెట్టింపు అందం సొంతం! Read More »

జానీలివ‌ర్ మేన‌కోడ‌లిగా కాదు.. న‌వోమీ జ‌నుమ‌ల‌గా ఫేమ‌స్ అయిందీ మోడ‌ల్‌!

జానీ లివ‌ర్ ఈ పేరు బాలీవుడ్‌లోనే కాదు.. తెలుగువారికి తెలిసి వ్య‌క్తి. ఆయ‌న మేన‌కోడ‌లిగా కంటే త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న‌ది న‌వోమి జ‌నుమ‌ల. ఇప్పుడు ఫ్యాష‌న్ రంగంలో అడుగు పెట్టి త‌న‌దైన ముద్ర వేస్తున్న‌ది. ఆమె ప్ర‌స్థానం గురించే ఈ క‌థ‌నం.. ప్రపంచ మోడలింగ్ పరిశ్రమ కొత్త ముఖాలతో నిండి ఉండవచ్చు, కానీ ఆ గందరగోళాన్ని ఛేదించి శాశ్వత ముద్ర వేయడానికి ఒక కొత్త ముఖం అవ‌స‌రం. అంతర్జాతీయ క్యాట్‌వాక్‌లలో అందం ప్రాతినిధ్యం నియమాలను తిరిగి రాస్తున్న

జానీలివ‌ర్ మేన‌కోడ‌లిగా కాదు.. న‌వోమీ జ‌నుమ‌ల‌గా ఫేమ‌స్ అయిందీ మోడ‌ల్‌! Read More »

భ‌గ‌వంతునికి త‌లనీలాలెందుకు ఇస్తారో తెలుసా? అందులోనూ ఆ శ్రీ‌వారికెందుకో..?!

క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవంగా ఆ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ఆరాధిస్తుంటారు. తిరుమ‌ల వెళ్లిన వారు మొక్కుబ‌డిగా త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌డం మామూలే. కేవ‌లం తిరుమ‌ల‌లోనే కాదు.. పుట్టిన బిడ్డ నుంచి ముదుస‌లి వ‌ర‌కు ఇత‌ర గుళ్ల‌లో కూడా త‌ల‌నీలాలిస్తుంటారు. అస‌లెందుకు ఇలా..? అన్నా లెజినోవా.. ప‌వ‌న్ మూడ‌వ భార్యగా అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఆమె త‌న కొడుకు బాగుంటే ఆ ఏడుకొండ‌ల వాడికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పిస్తాన‌ని మొక్కుకుంది. అలాగే వెళ్లి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించి ఆ దేవుడికి సేవ చేసుకుంది. అస‌లు ఈ త‌ల‌నీలాలు ఎందుకు

భ‌గ‌వంతునికి త‌లనీలాలెందుకు ఇస్తారో తెలుసా? అందులోనూ ఆ శ్రీ‌వారికెందుకో..?! Read More »

నారీ నారీ న‌డుమ మురారి

దర్శనమే మధుర క్షణమేనీవు నేను ఇక మనమే..మనసున మోగే మంగళ నాద స్వరమేనా దాక నిన్నూ నడిపింది ప్రేమేనువ్వు ఇలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వ‌న‌మే.. నీతో పరిచయమే పరిచయమే ప్రియవరంఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు..నీతో పరిచయమే పరిచయమే ప్రియవరంఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు.. నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే..నీ పదాలకు సిరి సిరి మువ్వనైన నేనే..నీ నీలి ముంగురుల ఉయ్యాలలుగానేనీ వేలి ఉంగరమై వెయ్యేళ్లు నావేనే..నీ

నారీ నారీ న‌డుమ మురారి Read More »

భారతదేశపు అభిమాన బ్రాండ్ మస్కట్‌లకు AI ప్రాణం పోసిన వీడియో వైర‌ల్‌!

అముల్ గర్ల్ లేదా నిర్మా గర్ల్ నిజ జీవితంలో ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తి ఆ ఉత్సుకతను మరింత పెంచాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో వారు మ‌నుషులైతే ఎలా ఉంటారోన‌నే ఒక వీడియోని విడుద‌ల చేశాడు. అది ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. షాహిద్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఐకానిక్ ఇండియన్ బ్రాండ్ మస్కట్‌లను హైపర్-రియలిస్టిక్ రూపంలో తిరిగి ఊహించుకునే వీడియోను షేర్ చేశాడు. అది అప్పటి నుండి వైరల్ అయింది. ఇత‌డు

భారతదేశపు అభిమాన బ్రాండ్ మస్కట్‌లకు AI ప్రాణం పోసిన వీడియో వైర‌ల్‌! Read More »

బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

అన్నం వండ‌డానికి ముందు బియ్యాన్ని క‌నీసం రెండుసార్ల‌యినా క‌డుగుతాం. ఆ నీళ్ల‌ను అలా ఊరికే పార‌బోస్తాం. కానీ ఆ నీళ్ల వ‌ల్ల ఎన్ని ప్ర‌యోలున్నాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా? గంజి తాగితే మంచిదంటారు. కానీ బియ్యం క‌డిగిన నీళ్లు కూడా అందానికి చాలామంచిదంటున్నారు నిపుణులు. ఆ పాల ద్ర‌వాన్ని అలా వృథాగా ప‌డ‌వేయ‌కుండా దాని నుంచి ప్ర‌యోజ‌నం పొంద‌డం గురించి ఆలోచించండి. ఇందులో ఉండే పోష‌కాలు, ఖ‌నిజాలు, పిండిప‌దార్థాలు మ‌న‌కెంతో లాభాల‌ను చేకూరుస్తాయి. సహజ ఎరువులుమొక్కలు బియ్యం నీటిని

బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా? Read More »

విశ్వంభ‌ర‌

శ్రీ రామ….జై శ్రీరామ్.. రామ్జై శ్రీరామ్..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ ..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ .. రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ ..రామ రామ రామరామ రామ రామరామ రామ రామ రామ రామ .. హే తయ్య తక్కా తక్కధిమి చెక్కభజనలాడిరాములోరి గొప్ప చెప్పుకుందామా ఆ సాములోరి పక్కనున్నా సీతామాలచ్చుమమ్మలక్షణాలు ముచ్చటించుకుందామా నీ

విశ్వంభ‌ర‌ Read More »

ఏడాదిలో రెండుసార్లు హ‌నుమాన్ జ‌యంతి ఎందుకు వ‌స్తుందో తెలుసా?

రామభక్త హనుమాన్ జయంతి శ్రీరామనవమి తరువాత సరిగ్గా ఆరు రోజులకు వస్తుంది. ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి ఎందుకు జ‌రుపుతారు? ఇలా రెండుసార్లు జరుపుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటి? కార్యసిద్ధిని, శత్రుజయాన్ని అందించే హనుమను ప్రార్ధిస్తే శక్తికి, జ్ఞానానికి లోటుండదని శాస్త్రవచనం. శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హనుమంతుడు కష్టాలను, దుఃఖాలను, బాధలను తొలగిస్తాడు కనుక సంకటమోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి కనుక కలియుగంలో ఇప్పటికీ భూమిపై

ఏడాదిలో రెండుసార్లు హ‌నుమాన్ జ‌యంతి ఎందుకు వ‌స్తుందో తెలుసా? Read More »

ఆంజ‌నేయుడికి భ‌క్తిగా స‌మ‌ర్పించే నైవేద్యం వ‌డ‌!

కావాల్సిన ప‌దార్థాలు :మిన‌పప్పు: ఒక క‌ప్పుమిరియాలు: ఒక‌ టీస్పూన్జీల‌క‌ర్ర‌: ఒక టీస్పూన్నూనె, ఉప్పు :స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: మిన‌ప ప‌ప్పును 20 నుండి 30 నిమిషాలు పాటు నాన‌బెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో మిన‌ప‌ప్పు, మిరియాలు, జీల‌క‌ర్ర‌,త‌గినంత‌ ఉప్పు నీళ్లు ఎక్కువగా వేసుకోకుండా కొంచెం బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.స్టెప్2: ఒక క‌డాయిలో నూనె ఎక్కువ‌గా పోసుకొని వేడ‌వ‌నివ్వాలి. ఆ త‌ర్వాత మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మంను ఒక క్లాత్ పై ప‌లుచ‌గా వ‌డ‌లలాగా ఒత్తుకొని 2 నిమిషాల

ఆంజ‌నేయుడికి భ‌క్తిగా స‌మ‌ర్పించే నైవేద్యం వ‌డ‌! Read More »

హనుమాన్ చాలీసా

దోహాశ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానమ్అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।రామాయణ మహామాలా

హనుమాన్ చాలీసా Read More »

Powered by WordPress