బియ్యం.. గుడ్డులోని తెల్లసొనతో కిటికీలు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లను తయారు చేయొచ్చు!
హెడ్డింగ్ చూస్తే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఇది నిజం! జార్జియాలోని కెన్నెసా స్టేట్ యూనివర్శిటీలోని అసోసియేట్ ప్రొఫెసర్ భారత్ బారువా , అతని సహచరులు సింథటిక్ ఎపోక్సీని తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సహజంగా అన్నం, గుడ్డు ఉంటే ఏం చేస్తాం. అన్నంలో ఒక ఆమ్లెటో, లేకపోతే గుడ్డును ఏదో ఒకటి చేసి గుటకాయ స్వాహా అనిపిస్తాం. కానీ ఆ రెండింటినీ కలిపి ఏకంగా కిటికీలను తయారు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మొబైల్ స్క్రీన్‌ని […]
బియ్యం.. గుడ్డులోని తెల్లసొనతో కిటికీలు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లను తయారు చేయొచ్చు! Read More »









