భారతదేశంలో ఇండోర్.. మొట్టమొదటి బిచ్చగాళ్లు లేని నగరంగా మారింది!
ఏ దేశంలోనైనా.. ఏ రాష్ట్రంలోనైనా.. చివరకి ఏ ఊరిలోనైనా భిక్షాటన చేసేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. మనం ఎంత నిర్మూలించాలి అనుకున్న కుదరదు. కానీ ఇండోర్ ఇలా బిచ్చగాళ్లు లేని నగరంగా అవతరించింది. ఒక అద్భుతమైన విజయం.. ఇండోర్ భిక్షాటన చేయడం నిర్మూలించింది. అంతేకాదు.. అధికారికంగా భారతదేశంలో మొట్టమొదటి బిచ్చగాళ్లు లేని నగరంగా అవతరించింది. ఇండోర్ జిల్లా పరిపాలన నేతృత్వంలో ఏడాది పొడవునా బహుళ-దశల చొరవ తర్వాత ఈ మైలురాయిని సాధించినట్లు ఇటీవలే ప్రకటించారు. అధికారుల ప్రకారం.. ఇండోర్ […]
భారతదేశంలో ఇండోర్.. మొట్టమొదటి బిచ్చగాళ్లు లేని నగరంగా మారింది! Read More »








