contentcanvas.in

గ‌రం గ‌రం సమోసా భార‌తీయ వంట‌కం కాదు.. మొద‌ట ఎక్క‌డ త‌యారు చేశారో తెలుసా?

ఏ సీజ‌న్ అయినా స‌రే.. సాయంత్రం అయితే చాయ్ స‌మోసా తినాల్సిందే చాలామందికి. అయితే ఈ స‌మోసా చ‌రిత్ర గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? అస‌లు దీన్ని మొద‌ట భార‌తీయులు త‌యారు చేయ‌లేద‌ని తెలుసా? అంతేకాదండోయ్‌.. ఒక ప్రాంతంలో వీటిని బ్యాన్ చేశారు. భారతదేశంలో సమోసాను చాలా ఇష్టంగా తింటారు. సమోసాను టీతో కలిపి ఆస్వాదించ‌డం అద్భుతంగా ఉంటుంది. కానీ దీనిని మొదటిసారిగా భారతీయులు తయారు చేయలేదు. ఇది వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చింది. కాబట్టి మీకు […]

గ‌రం గ‌రం సమోసా భార‌తీయ వంట‌కం కాదు.. మొద‌ట ఎక్క‌డ త‌యారు చేశారో తెలుసా? Read More »

68యేండ్ల వ‌య‌సులో ఇంట‌ర్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన త‌మిళ‌ బామ్మ‌!

కోయంబత్తూరుకు చెందిన 68 ఏళ్ల రాణి అనే మహిళ పాఠశాల మానేసిన ఐదు దశాబ్దాలయింది. కానీ ఇప్పుడు ప్రైవేట్ అభ్యర్థిగా 12వ తరగతి బోర్డు పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైంది. అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటున్న‌ది. కాలిక్కనైకెన్‌పాళయం నివాసి అయిన రాణి ఎన్ టి 12వ త‌ర‌గ‌తిలో 600 మార్కులకుగానూ 346 మార్కులు సాధించింది. వాటిలో తమిళంలో 89, ఇంగ్లీషులో 50, ఆర్థిక శాస్త్రంలో 48 మార్కులు పొందింది. ఆమె ఎటువంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే త‌నే సొంతంగా

68యేండ్ల వ‌య‌సులో ఇంట‌ర్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన త‌మిళ‌ బామ్మ‌! Read More »

శ్రీ‌లీల‌.. 100 మంది అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన యువత‌ జాబితాలో చోటు!

కిసిక్ అంటూ జ‌నాల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిందీ భామ. అంతేకాదు.. టాలీవుడ్ నుంచి ఆమె ప్ర‌యాణం బాలీవుడ్‌కి చేరింది. ఇప్పుడు అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన యువ‌త జాబితాలో ఒక న‌టి గుర్తింపు పొందడం విశేషం. శ్రీలీల 100 మంది అత్యంత ప్రభావవంతమైన యువత‌లలో ఒకరిగా ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ద్వారా వెలువ‌డిన లిస్ట్‌లో త‌న పేరును న‌మోదు చేసుకుంది. ఇది ఆమె పెరుగుతున్న విజయాల జాబితాకు జోడించబడింది. తక్కువ వ్యవధిలోనే ఈమె చేరుకున్న మైలురాయిగా దీన్ని అభివ‌ర్ణించ‌వ‌చ్చు. టాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో

శ్రీ‌లీల‌.. 100 మంది అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన యువత‌ జాబితాలో చోటు! Read More »

నెల‌కు పైగా నిల్వ ఉండే ఆహా అనిపించే పుల్ల పుల్ల‌ని పులిహోర‌ ఆవ‌కాయ‌!

కావాల్సిన పదార్థాలు: పుల్ల‌టి మామిడి కాయలు : ఐదుకారం : ఒక క‌ప్పుఉప్పు : అర క‌ప్పుఆవ‌పొడి : పావు కప్పునూనె : ఒక క‌ప్పుజీల‌క‌ర్ర మెంతుల పొడి : రెండు టీస్పూన్స్‌జీల‌క‌ర్ర : ఒక‌ టీ స్పూన్వెల్లులి : ప‌ది రెబ్బ‌లుమెంతులు : అర‌ టీస్పూన్ఆవాలు : ఒక టీస్పూన్ప‌ల్లీలు : రెండు టీస్పూన్స్‌శ‌న‌గ ప‌ప్పు : ఒక‌ టీస్పూన్మిన‌ప ప‌ప్పు : ఒక టీస్పూన్ఎండు మిర్చి : నాలుగుక‌రివేపాకు : రెండు రెమ్మ‌లు త‌యారీ

నెల‌కు పైగా నిల్వ ఉండే ఆహా అనిపించే పుల్ల పుల్ల‌ని పులిహోర‌ ఆవ‌కాయ‌! Read More »

బాడీ డిస్మోర్ఫియాతో పోరాడుతున్న క‌ర‌ణ్ జోహార్‌, ఆ వ్యాధి గురించి మీరెప్పుడైనా విన్నారా?!

క‌ర‌ణ్‌జోహార్‌ని ఒక్క‌సారిగా త‌గ్గిపోయిన‌ట్టు క‌నిపించాడు. అంద‌రూ ఏవో ఇంజెక్ష‌న్ల‌తో బ‌రువు త‌గ్గాడేమో అనుకున్నారు. కానీ తాను బాడీ డిస్మోర్ఫియాతో పోరాడుతున్న‌ట్లు చెప్పాడు. అస‌లు ఆ వ్యాధి ఏంటి? ఆ వ్యాధి ల‌క్ష‌ణాలేంటో పూర్తిగా తెలుసుకోండి. క‌ర‌ణ్ జోహార్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ “52 సంవత్సరాల తర్వాత నేను చివరకు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నేను ఇన్ని సంవ‌త్స‌రాలుగా బాడీ డిస్మోర్ఫియాతో బాధపడుతున్నాను. అదెలా ఉంటుందంటే.. మీరు బట్టలు లేకుండా మిమ్మ‌ల్ని చూసుకుంటే క‌లిగే ఇబ్బందిలా అన్న‌మాట‌. నేను అద్దంలో

బాడీ డిస్మోర్ఫియాతో పోరాడుతున్న క‌ర‌ణ్ జోహార్‌, ఆ వ్యాధి గురించి మీరెప్పుడైనా విన్నారా?! Read More »

ప్రపంచంలోనే లక్షలాది రూపాయల విలువైన 5 అరుదైన అత్యంత ఖరీదైన రత్నాలు!

మనలో చాలా మందికి వజ్రాలు, కెంపుల వంటి ప్రసిద్ధ రత్నాల గురించి తెలుసు. కొన్ని రాళ్ళు చాలా అరుదుగా, విలువైనవిగా ఉంటాయి. ఈ రత్నాలు మెరుస్తూ ఉండటమే కాదు, అవి భారీ ధర ట్యాగ్‌లను కూడా కలిగి ఉంటాయి. అలాంటి అరుదైన ర‌త్నాల గురించే ఈ క‌థ‌నం.. రత్నం విలువ అది ఎంత అరుదుగా ఉందో, రంగు, స్పష్టత, మూలం, కొన్నిసార్లు దాని ఆవిష్కరణ వెనుక కథ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రాళ్లలో

ప్రపంచంలోనే లక్షలాది రూపాయల విలువైన 5 అరుదైన అత్యంత ఖరీదైన రత్నాలు! Read More »

టేస్టీగా ఇలా ఎగ్ పులావ్ చేసి చూడండి ముద్ద కూడా మిగ‌ల్చ‌రు!

కావాల్సిన ప‌దార్థాలు:బాస్మ‌తీ బియ్యం : ఒక గ్లాస్ల‌వంగాలు : 5యాల‌కులు : 3షాజీరా : అర టీస్పూన్అల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్ప‌చ్చిమిర్చి : 4దాల్చిన చెక్క : ఒక ఇంచు ముక్క‌కోడిగుడ్లు : 5ఉల్లిపాయ‌లు : 5 (చిన్న‌వి)ట‌మాట‌లు : 2ప‌సుపు : ఒక టీస్పూన్కారం : ఒక టీస్పూన్గ‌రం మ‌సాలా : ఒక టీస్పూన్నెయ్యి: ఒక‌ టీస్పూన్కొత్తిమీర: ఒక క‌ట్ట‌పుదీనా: ఒక క‌ట్ట‌ఉప్పు, నూనె : త‌గినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా కోడిగుడ్లు

టేస్టీగా ఇలా ఎగ్ పులావ్ చేసి చూడండి ముద్ద కూడా మిగ‌ల్చ‌రు! Read More »

శుభం

పూలు తేనెల బంధం..ఇది జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం..నింగీ నేల బంధం..ఇది జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం..జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం..జ‌న్మ‌ల‌.. జ‌న్మ‌ల‌.. జ‌న్మ‌ల‌.. ఓ….ముగిసిపోనుందే ఇక భ‌య‌మే.. చివ‌రికీ సుఖ‌మే..ముందు జ‌రిగేదంతా శుభ‌మే.. చేయి సంబర‌మే..క‌ష్ట‌మంతా క‌రిగిపోయే రోజే వ‌చ్చింది..ఇక కానుంది ఈ క‌థయే సుఖాంతం.. క‌థ‌యే సుఖాంతం.. పాలు నీళ్ల బంధం..ఇది జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం..పూలు తేనెల బంధం..ఇది జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం.. ఇనాటిదాయే బంధం..ఏనాటిదో అనుబంధం..ఎన్నో నోముల బ‌ల‌మే.. ముగిసిపోనుందే ఇక భ‌య‌మే.. చివ‌ర‌కీ సుఖ‌మే..ముందు జ‌రిగేదంతా శుభ‌మే.. చేయి సంబర‌మే.. సంగీతం :

శుభం Read More »

ఆప‌రేష‌న్ సిందూర్ వెనుక ఉన్న వీర వ‌నితలు వీరే!

2025 మే 7 తెల్లవారుజామున భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలను ఆపరేషన్ సిందూర్ పేరుతో ధ్వంసం చేసింది. ఈ ఆప‌రేష‌న్ వెనుక ఇద్ద‌రు వీర వ‌నిత‌లు ఉన్నారు. వారి గురించే ఈ ప్ర‌త్యేక క‌థ‌నం.. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, నేవీ, వైమానిక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో 25

ఆప‌రేష‌న్ సిందూర్ వెనుక ఉన్న వీర వ‌నితలు వీరే! Read More »

ఇంట్లోనే చాలా ఈజీగా ర‌వ్వ‌తో చాక్లెట్ కేక్‌ని త‌యారుచేసుకోండిలా!

కావాల్సిన ప‌దార్థాలు :ర‌వ్వ : ఒక క‌ప్పుచ‌క్కెర : అర క‌ప్పుపాలు : అర క‌ప్పునూనె : పావు క‌ప్పుకండెన్స్‌డ్‌ మిల్క్ : పావు క‌ప్పుమైదా : పావు క‌ప్పుకోకో పౌడ‌ర్ : పావు క‌ప్పుబేకింగ్ పౌడ‌ర్ : ఒక టీస్పూన్బేకింగ్ సోడా : అర టీస్పూన్బాదం ప‌లుకులు : 10 త‌యారీ విధానం :స్టెప్ 1: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ర‌వ్వ‌, చ‌క్కెర‌, పాలు పోసి బాగా క‌లిపి ప‌ది నిమిషాలు ప‌క్క‌న

ఇంట్లోనే చాలా ఈజీగా ర‌వ్వ‌తో చాక్లెట్ కేక్‌ని త‌యారుచేసుకోండిలా! Read More »

Powered by WordPress