contentcanvas.in

రూ.100కి ప‌త్తి అమ్మిన పంచాయ‌త్ న‌టుడు.. ఇప్పుడు సీజ‌న్‌కు ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడు!

అమెజాన్ ప్రైమ్‌లో అంద‌రికీ అత్యంత ఇష్ట‌మైన సిరీస్ అంటే పంచాయ‌త్ పేరే చెబుతారు. ఈ మ‌ధ్యే నాలుగో సీజ‌న్ కూడా వ‌చ్చేసింది. ఈ సిరీస్‌లో బినోద్ పాత్ర‌కి కాస్త ఎక్కువ మార్కులే ప‌డ్డాయి. అయితే ఈ న‌టుడు బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసా? గ్రామీణ జీవితాన్ని మ‌నోహ‌రంగా చూపించిన సిరీస్ పంచాయ‌త్‌. దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు. కానీ హిందీలో ఇప్ప‌టికీ ఇందులో నాలుగు సిరీస్‌లు వ‌చ్చేశాయి. ఇందులో ఒక్కో క్యారెక్ట‌ర్‌కి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంది. ఇప్పుడు […]

రూ.100కి ప‌త్తి అమ్మిన పంచాయ‌త్ న‌టుడు.. ఇప్పుడు సీజ‌న్‌కు ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడు! Read More »

యూట‌ర్న్స్ లేకుండా.. 14 దేశాల గుండా వెళ్లే ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి!

రోడ్డు అన్న త‌ర్వాత యూట‌ర్న్స్ ఉంటాయి.. ఒక‌టి రెండు, దేశాల దాటుకుంటూ వెళ్ల‌డం చూశాం. కానీ ఈ ర‌హ‌దారి మాత్రం నిజంగా రికార్డు కొట్టేసింది. 14 దేశాల గుండా యూట‌ర్న్స్ అనేవే లేకుండా సాగుతుంది. రోడ్లు, హైవేలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రదేశాలు, సంస్కృతులను కలుపుతాయి. కానీ ఒక మార్గం పొడవైనది. అదే.. పాన్-అమెరికన్ హైవే. ఈ ప్రసిద్ధ మార్గం రికార్డు సృష్టించడమే కాకుండా ఉత్తర, దక్షిణ అమెరికాను కలుపుతూ ఆకట్టుకునే 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు)

యూట‌ర్న్స్ లేకుండా.. 14 దేశాల గుండా వెళ్లే ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి! Read More »

పిల్ల‌ల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారా? ఈజీగా ఇలా ఆలూ రైస్ చేసి చూడండి!

కావాల్సిన ప‌దార్థాలు :బియ్యం: ఒక గ్లాసుఆలుగ‌డ్డలు : రెండుఉల్లిపాయ‌: ఒక‌టిల‌వంగాలు: నాలుగుయాల‌కులు: రెండుదాల్చిన చెక్క‌: ఒక ఇంచు ముక్క‌మిరియాలు: ఒక టీస్పూన్జీల‌క‌ర్ర‌: ఒక టీస్పూన్ఆవాలు: అర టీ స్పూన్జీడిప‌ప్పు: రెండు స్పూన్లుప‌చ్చిమిర్చి: నాలుగుఅల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్కొత్తిమీర‌:ఒక క‌ట్ట‌నూనె, ఉప్పు:స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి.స్టెప్2: ఆలుగ‌డ్డ, ఉల్లిపాయ,ప‌చ్చిమిర్చి క‌ట్ చేయాలి. కొత్తిమీర స‌న్న‌గా క‌ట్ చేయాలి.స్టెప్3: స్టౌ పై ఒక క‌డాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని క‌ట్

పిల్ల‌ల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారా? ఈజీగా ఇలా ఆలూ రైస్ చేసి చూడండి! Read More »

యుఫోరియా

ఓ..ఓ.. ఓ… ఓ.. ఓ..హో.. ఓ..ఓ.. ఓ… ఓ.. ఓ..రామ రామ రామ అంటూ రాగ‌మందుకోరామ గాథ సారం తెలిసేలా..కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్త‌నందుకో..గీత‌లోని భావం తెలిసేలా.. రామ రామ రామ అంటూ రాగ‌మందుకోరామ గాథ సారం తెలిసేలా..కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్త‌నందుకో..గీత‌లోని భావం తెలిసేలా.. మ‌నలోనే దైవం దాగుందిన‌డిపించే దీపం తానందిమ‌న దారే మారి పోతుంటేదరి చెర్చే గురువే తానైంది గురువంటే అమ్మేలే భూమి పైన బ్ర‌హ్మేలే..తను తోడుగా ఉంటే రోజు కొత్త

యుఫోరియా Read More »

మారుమూల ఉష్ణ‌మండ‌లంలో.. స‌హ‌జ సౌంద‌ర్యంతో అల‌రారుతున్న.. ప్రపంచంలోని అతి చిన్న నేష‌న‌ల్ పార్క్‌!

హిందూ మహాసముద్రంలో 18వ శతాబ్దం వరకు జనావాసాలు లేకుండా ఉన్న 115 ద్వీపాల సముదాయం ఉంది. దీనిని ఇప్పుడు ఆఫ్రికన్ దేశం సీషెల్స్ అని పిలుస్తారు. అందులో మోయోన్ ఐల్యాండ్ ప్ర‌పంచంలోనే ఇది అతి చిన్న నేష‌న‌ల్ పార్క్‌గా గుర్తింపు పొందింది. సీషెల్స్ కెన్యా నుండి 1,000 మైళ్ల దూరంలో ఉంది. ఈ అందమైన దేశం సందర్శకులను తాకబడని బీచ్‌లు, స్నేహపూర్వక ప్రజలు, దాదాపు ప్రతి రెస్టారెంట్‌లో వడ్డించే తాజా చేపలను రుచి చూసే అడవి సుగంధ

మారుమూల ఉష్ణ‌మండ‌లంలో.. స‌హ‌జ సౌంద‌ర్యంతో అల‌రారుతున్న.. ప్రపంచంలోని అతి చిన్న నేష‌న‌ల్ పార్క్‌! Read More »

ఘాటీ

సైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రేసైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రే పుట్టగానే బెమ్మముడి పెట్టేరోవయసు తాకి జంట కట్టేరోబతుకున్నంతా తోడులొన చూసేరోఅడుగు అడుగు మొదలు పెట్టేరో కుందేటి చుక్క.. దరికే దొరికేసూదంటూ ముక్క.. సరికే ఒరిగే ఎహే సైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రేసైలోరే లల్లై లల్లై లోరేసైలోరే లల్లై లల్లై రే సైలో.. సైలో.. సైలో.. సైలో..వధువేమో స్టన్నింగ్ స్టన్నింగ్వరుడేమో డాషింగ్ డాషింగ్జనమంతా ఛీరింగ్ ఛీరింగే

ఘాటీ Read More »

త‌క్కువ ప‌దార్థాల‌తో.. త‌క్కువ స‌మ‌యంలో చేసుకొనే స్వీట్‌.. బొంబాయి క‌రాచి హ‌ల్వా!

కావాల్సిన ప‌దార్థాలు :కార్న్ ఫ్లోర్: అర క‌ప్పుచ‌క్కెర : ఒక క‌ప్పుబాదం, పిస్తా, జీడి ప‌ప్పు: అర క‌ప్పునెయ్యి : అర క‌ప్పుఫుడ్ క‌ల‌ర్ : అర టీ స్పూన్యాల‌కుల పొడి: ఒక టీ స్పూన్ త‌యారీ విధానం:స్టెప్1: కార్న్‌ఫ్లోర్‌ని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పొసి జారుగా క‌లిపి పెట్టుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ప‌లుకులుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌపై ఒక క‌డాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి అయిన త‌ర్వాత

త‌క్కువ ప‌దార్థాల‌తో.. త‌క్కువ స‌మ‌యంలో చేసుకొనే స్వీట్‌.. బొంబాయి క‌రాచి హ‌ల్వా! Read More »

మిలియ‌న్ డాల‌ర్ల ‘అపూర్వ’మైన‌ ఛాన్స్ ద‌క్కించుకున్న తెలుగ‌మ్మాయి!

2025 జూన్ 5.. లాస్ ఏంజిల్స్… AT&T and Tribeca Festival జ‌రిగింది. 320 టీమ్స్ ఇందుకు పోటీ ప‌డ్డాయి. అందులో ఫైన‌ల్‌లో 5 సినిమాలు మిగిలాయి. కానీ మిలియన్ డాలర్ల అవార్డు 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్ ద‌క్కింది మాత్రం Take Me Home సినిమాకి. Joyland చిత్రంతో ఆస్కార్ రేసులో నిలిచిన తెలుగింటి అమ్మాయి అపూర్వ చ‌ర‌ణ్‌. ఈసారి AT&T అన్‌టోల్డ్ స్టోరీస్ గ్రాంట్ గెలుచుకొని మరో

మిలియ‌న్ డాల‌ర్ల ‘అపూర్వ’మైన‌ ఛాన్స్ ద‌క్కించుకున్న తెలుగ‌మ్మాయి! Read More »

తమిళనాడులో పీహెచ్‌డీ పొందిన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామ‌కం!

ఉన్నత విద్యలో ట్రాన్స్‌జెండర్ ప్రాతినిధ్యం కోసం ఒక సంచలనాత్మక విజయంలో ఎన్ జెన్సీ తమిళనాడులో పీహెచ్‌డీ పూర్తి చేసింది. చెన్నైలోని లయోలా కళాశాలలో ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందిన మొదటి ట్రాన్స్‌జెండర్ మహిళ. చెన్నైలోని తిరుత్తణిలోని ఒక గ్రామంలో పుట్టి, పెరిగింది జెన్సీ. చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన కాలేజీలో జెన్సీ ప్రయాణం మామూలుగా సాగ‌లేదు. అనేక‌ సవాళ్ల ద్వారా సంవత్సరాల పట్టుదలతో ఆమె పీహెచ్‌డీని పొందింది. ఆమె విద్యా రికార్డులో ఆమె

తమిళనాడులో పీహెచ్‌డీ పొందిన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామ‌కం! Read More »

2029లో నాసా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అంతరిక్షంలోకి వెళ్ల‌నున్న‌ తొలి భారతీయురాలు!

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్షంలోకి ప్రయాణించనున్న‌ది. ఇలా వెళుతున్న మొద‌టి భార‌తీయురాలిగా గుర్తింపు పొందింది. రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రారంభించనున్న US-ఆధారిత ప్రాజెక్ట్ అయిన టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్‌కు ప్రయాణించడానికి జాహ్నవి ఎంపికయింది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన జాహ్నవి నాసా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలుగా గుర్తింపు పొందింది. అంతరిక్ష ఔత్సాహికురాలు తన

2029లో నాసా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అంతరిక్షంలోకి వెళ్ల‌నున్న‌ తొలి భారతీయురాలు! Read More »

Powered by WordPress