అన్నం మిగిలితే.. ఇలా పూరీలు చేసి ఏ కూరతోనైనా లాగించేయొచ్చు!
కావాల్సిన పదార్థాలు :అన్నం : ఒక కప్పుగోధుమపిండి : ఒక కప్పుఉప్పు : ఒక టీస్పూన్నూనె : సరిపడినంత తయారీ విధానం :స్టెప్ 1: ముందుగా మిక్సీలో మిగిలిన అన్నం, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువ పోయకూడదు అది గుర్తుంచుకోండి.స్టెప్ 2: ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, ఇందులో గోధుమపిండి, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి కావాల్సినన్ని నీళ్లు పోసి మాత్రమే పిండి కలుపుకోవాలి.స్టెప్ 3 […]
అన్నం మిగిలితే.. ఇలా పూరీలు చేసి ఏ కూరతోనైనా లాగించేయొచ్చు! Read More »









