రాకాస
పదే పదే ప్రాణం నిన్నే కోరగాకలే నిజం కాదా నువ్వే చేరగాఒకే ఒక ఆశ నువ్వే చాలుగాప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ అలా అలా దారినీ వైపుగా మారిసరాసరి నిన్నే చేరనా… మరీ మరీ నీతో ఉండాలని కోరిమనస్సునే రాసి ఇవ్వనా…కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నానీ కన్నుల్లో నన్నే వెతకనా… దాచుకోలేనంత ప్రేమ నా పైననువ్వే కురిపించాలని కోరనా…చేతిలోని గీత లాగ నిన్ను నేనే మార్చుకున్నాగాలి కూడా తాకకుండానిన్ను నాలో దాచనా!! […]









