నాయుడేమన్నాడో నీ నిగ నిగలాడే నగలే
అరె దగ దగ మంటూ మెరిసి మతి పోగొడతావుంటే…
నాయుడేమన్నాడు వగలాడి నీ నడకల్లో
వయ్యారాలన్నీ కలిసి వల విసిరేస్తవుంటే…
చుక్కల చీర చుట్టేసి గజ్జెల పట్టిలు కట్టేసి
చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే
వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ అమ్మో
సెక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే
ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే
హే వైజాగ్ షేకమ్మో..
పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ అమ్మో..
సుందరి సుందరి నీ సూపుతో
సిందర వందర చేసేసావే
వాళ్ళు కళ్ళ వయ్యారమా
సింగారం నీ సొంతమా
నయాల్ది..
చుక్కల చీర చుట్టేసి గజ్జెల పట్టీలు కట్టేసి
చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే
సెక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే
ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే
నయాల్ది.. నయాల్ది..
నయాల్ది.. నయాల్ది..
పండగే… జంటగా నువ్వుంటే
గుండెలో తిరుణాలే మొదలౌతాయే
ఎందుకే.. వేడుకే అకర్లే
నువ్వట్టా నవ్వేస్తే అది చాలులే
నంగనాచి అందంతో చంపకే నాంచారమ్మా…
బుంగమూతి అలకల్లో కులుకులే నచ్చాయమ్మా…
వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ అమ్మో
వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ అమ్మో
సుందరి సుందరి నీ సూపుతో
సిందర వందర చేసేసావే
వాళ్ళు కళ్ళ వయ్యారమా
సింగారం నీ సొంతమా
నయాల్ది.. నయాల్ది..
నయాల్ది.. నయాల్ది..
సాహిత్యం: రఘు రామ్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
గాయకులు : నకాష్ అజీజ్, సోనీ కొమండూరి