మెనీ మెనీ డేస్ అగో
మామిడిపల్లిలో రాతిరి తగిలాడే
పైకే ఎగబడే సమయంలో
పంట దిగుబడి రాలేదన్నాడే
అడిగానే వాడినడిగానే
ఆ పంట ఏదో చూపించాడే
వరి కాదే మీరప కాదే
చెరుకు కాదే వాడు పెంచిన పంట గంజాయే
అది ద సర్ప్రైస్ అది ద సర్ప్రైస్
అది ద సర్ప్రైస్ అది ద సర్ప్రైస్
జూబ్లీహిల్స్ లో ఒక పోష్ పబ్ లో
ఒక క్లాస్ కుర్రాడే యమ ఫ్లాష్ అయ్యాడే
చిన్ని అన్నాడే.. నన్ను మున్నీ అన్నాడే
కొంచెం దూరమున్నాడే
ఎంతో గౌరవించాడే
తన వెంటే రమ్మన్నాడే
తను వెళ్లకే నే వెళ్లానే
వాడికి జోడి కాదంటూ
వాడి డాడి తోటే మున్నిని పిన్ని గా మార్చాడు
అది ద సర్ప్రైస్ అది ద సర్ప్రైస్
అది ద సర్ప్రైస్ అది ద సర్ప్రైస్
బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండ్ ఒకడు
బెంగళూరు లోన కలిశాడా
హ్యాండ్ ఏస్తే సెకండ్ హ్యాండ్ అయ్యేంత
హ్యాండ్సమ్ గా ఉండే వాడే
వాడి వాలెట్ లో ఒక అమ్మాయి
ఫొటో చూసానే వెళిదీశానే
మోడల్ కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే
మరి ఎవరు అంటే
అది సర్జరీ ముందు వాడేనే
అది ద సర్ప్రైస్
అది ద సర్ప్రైస్
అరె కొట్టిన లాటరీ ఎక్స్‌పైరీ అయితే
అది సర్ప్రైస్
దాచిన నోట్లు రద్దయిపోతే
అది సర్ప్రైస్
ఆపిల్ ఫోన్ కి ఆపిల్ పండు వస్తే
అది సర్ప్రైస్
కుండ బిర్యానీలో కుండ బాగుంటే
అదిరిపోయింది సర్ప్రైస్
సంగీతం : జి.వి.ప్రకాశ్
సాహిత్యం : చంద్రబోస్
గాయకులు : నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి